MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • హీరోల ఎత్తైన కటౌట్లు..మహేష్, ఎన్టీఆర్, విజయ్ ని మించి టాప్ రికార్డ్ కొట్టేసిన హీరో..చిరు,రజనీకి దక్కని చోటు

హీరోల ఎత్తైన కటౌట్లు..మహేష్, ఎన్టీఆర్, విజయ్ ని మించి టాప్ రికార్డ్ కొట్టేసిన హీరో..చిరు,రజనీకి దక్కని చోటు

తమ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ కష్టపడి ఎత్తైన కటౌట్స్ నిర్మిస్తుంటారు. ఎత్తైన కటౌట్స్ లలో కూడా రికార్డులు ఉన్నాయి. సౌత్ లో అభిమానులు నిర్మించిన ఎత్తైన కటౌట్స్.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 20 2024, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సౌత్ లో హీరోలపై అభిమానులు కురిపించే ప్రేమ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరోనే గొప్ప అంటూ గొడవలు కూడా పెట్టుకుంటుంటారు. సౌత్ లో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. తమ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ కష్టపడి ఎత్తైన కటౌట్స్ నిర్మిస్తుంటారు. ఎత్తైన కటౌట్స్ లలో కూడా రికార్డులు ఉన్నాయి. సౌత్ లో అభిమానులు నిర్మించిన ఎత్తైన కటౌట్స్.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

నందమూరి బాలకృష్ణ : నందమూరి అభిమానులు బాలయ్యపై వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఎత్తైన కటౌట్స్ లో ఇది టాప్ 8 లో ఉంది. 

310

మహేష్ బాబు : మహేష్ బాబు ఆల్రెడీ ఆరడుగుల కటౌట్. అలాంటి హీరోకి భారీ కటౌట్ ఏర్పాటు చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఆగడు చిత్ర రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. బాలయ్యతో సమానంగా ఇది 8వ స్థానంలో ఉంది. 

410

జూనియర్ ఎన్టీఆర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అదుర్స్ మూవీ రిలీజ్ సందర్భంగా 120 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేశారు. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టాడు. 

 

510

ఇలయదళపతి విజయ్ : తమిళనాడులో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో దళపతి విజయ్. సర్కార్ చిత్రం రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఏకంగా 175 అడుగుల కటౌట్ నిర్మించారు. 

 

 

610

ధనుష్ : తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. విలక్షణ నటన ధనుష్ బలం. మారి 2 రిలీజ్ సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ 180 అడుగుల కటౌట్ నిర్మించారు. 

710

అజిత్ కుమార్ : తమిళనాట విజయ్ తో పాటు అదే స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో అజిత్. విశ్వాసం చిత్ర రిలీజ్ సమయంలో అజిత్ అభిమానులు 190 అడుగుల కటౌట్ నిర్మించారు.

 

 

 

810

సూర్య : తమిళ తెలుగు భాషల్లో సమానంగా క్రేజ్ ఉన్న హీరో సూర్య. సూర్య నటించిన ఎన్ జి కె చిత్ర రిలీజ్ సమయంలో అభిమానులు 215 అడుగుల కటౌట్ నిర్మించి రికార్డ్ సృష్టించారు. 

910

యష్: కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా దుమ్ముదులిపిన యష్ కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. కెజిఎఫ్ రిలీజ్ టైం లో అభిమానులు ఏకంగా 217 అడుగుల కటౌట్ నిర్మించి తిరుగులేని రికార్డ్ సాధించారు. ఎత్తైన కటౌట్స్ లో అగ్ర స్థానంలో ఉన్నది యష్ మాత్రమే. సౌత్ లో టాప్ హీరోలైన చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఈ జాబితాలో చోటు దక్కలేదు. 

1010

కిచ్చా సుదీప్: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కి ఓ అరుదైన ఘనత ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై సుదీప్ కటౌట్ ని ప్రదర్శించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved