India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ సెమీస్ ఫైట్... బాంబ్ పేల్చిన యాంకర్ వర్షిణి!
ఇండియాను వర్ల కప్ ఫీవర్ ఊపేస్తోంది. సెలెబ్స్ సైతం వరల్డ్ కప్ మ్యాచెస్ పై తమ స్పందన తెలియజేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్ అయిన యాంకర్ వర్షిణి ఒకింత భయం వ్యక్తం చేసింది...
Varshini Sounderajan
వరల్డ్ కప్ 2023కి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఆతిధ్య జట్టు అపజయం లేకుండా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా ప్రతి మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. సునాయాసంగా సెమీస్ కి చేరింది. వరల్డ్ కప్ అందుకునేందుకు ఇండియా రెండు అడుగుల దూరంలో ఆగింది. ఇండియాతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సెమీస్ కి చేరాయి.
నేడు ఫస్ట్ సెమీఫైనల్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సెమీస్ లో ఇండియా గెలిచి ఫైనల్ కి వెళ్లేనా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. కాగా యాంకర్ వర్షిణి సుందర రాజన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్, ఎందుకో భయంగా ఉందంటూ కామెంట్ పోస్ట్ చేసింది.
Varshini Sounderajan
వర్షిణి కామెంట్ కి నెటిజెన్స్ స్పందిస్తున్నారు. మీరు భయపడకండి. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని భరోసా ఇస్తున్నారు. కాగా గతంలో వర్షిణి క్రికెట్ లవర్స్ ఆగ్రహానికి గురైంది. ఐపీఎల్ లో వర్షిణి వీక్షించిన అన్ని మ్యాచ్ లో హైదరాబాద్ ఊడిపోయింది. దాంతో నీది ఐరన్ లెగ్. నువ్వు మ్యాచ్ కి వస్తే ఖచ్చితంగా ఓడిపోతాం అంటూ ట్రోల్ చేశారు.
Varshini sounderajan
నేడు ప్రతి టీమ్ ఇండియా ఫ్యాన్ మ్యాచ్ గెలిచి సెమీ ఫైనల్ కి వెళ్లాలని కోరుకుంటున్నారు. ముచ్చటగా మూడో వరల్డ్ కప్ సాధించాలని ఆశపడుతున్నారు. వర్షిణి కూడా ఇండియా వరల్డ్ కప్ ఎత్తాలని గట్టిగా కోరుకుంటుంది. అందుకే ఆమె ఆందోళను గురవుతుంది.
Varshini sounderajan
నేడు ప్రతి టీమ్ ఇండియా ఫ్యాన్ మ్యాచ్ గెలిచి సెమీ ఫైనల్ కి వెళ్లాలని కోరుకుంటున్నారు. ముచ్చటగా మూడో వరల్డ్ కప్ సాధించాలని ఆశపడుతున్నారు. వర్షిణి కూడా ఇండియా వరల్డ్ కప్ ఎత్తాలని గట్టిగా కోరుకుంటుంది. అందుకే ఆమె ఆందోళను గురవుతుంది.
Vishnupriya: వంపులు తిరిగిన నడుము చూపిస్తూ మెంటల్ ఎక్కించిన విష్ణుప్రియ... హాట్ ఫోటోస్ వైరల్!