Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • `జబర్దస్త్` వర్షని మోసం చేసిన ఇమ్మాన్యుయెల్‌.. కెవ్వు కార్తీక్‌తో పెళ్ళి..రాలిపోయే చిలుకా!

`జబర్దస్త్` వర్షని మోసం చేసిన ఇమ్మాన్యుయెల్‌.. కెవ్వు కార్తీక్‌తో పెళ్ళి..రాలిపోయే చిలుకా!

తన ప్రియురాలిని మోసం చేశాడు `జబర్దస్త్` ఇమ్మాన్యుయెల్‌. తాను అమితంగా ప్రేమించిన అందాల భామ వర్షని ఎంతో ఘాఢంగా ప్రేమించారు. వీరిద్దరికి `జబర్దస్త్` షోలో విశేషమైన పాపులారిటీ ఉంది. అయితే పెళ్ళి చేసుకుంటానని వర్షకి ప్రామిస్‌ చేసిన ఇమ్మాన్యుయెల్‌ ఆమెని మోసం చేశాడు. పెళ్లికి నిరాకరించారు. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే,   

Aithagoni Raju | Published : Dec 27 2020, 09:42 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
వర్ష దిగాలుగా ఉంది. ఏమైంది వర్ష చేయ్యంత ఇలా అయ్యిందని ఇమ్మాన్యుయెల్‌ అడుగుతాడు. ఒక మగ నీడ నామీద పడిందని, యాసిడ్‌ వేసి తుడిచేశా అని చెబుతుంది.   నేను నీకు నీడలాగానే ఉంటా కదా వర్ష అని అంటే నువ్వు నీడ కాదు నా తోడు అంటుంది వర్ష.

213
నీ పక్కన ఉంటే నేను అందంగా ఉండటం లేదు వర్ష అని అంటాడు ఇమ్మాన్యుయెల్‌. ముళ్ళపందికెప్పుడు బురదపంది పక్కన ఉంటేనే అందం అని చెబుతుంది. ఇది ఆద్యంతం   నవ్వులు పూయించింది.

313
అయితే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ ప్రేమ విషయం వర్ష నాన్నకి తెలిసిపోయిందట. ఎలా అని అడిగితే, హార్ట్ లో నొప్పి వస్తే ఆసుపత్రికి వెళ్లిందట. అందులో స్కాన్‌ చేస్తే   ఇమ్మాన్యుయెల్‌ ఫోటో వచ్చిందట అని చెబుతుంది వర్ష.

413
దీంతో ఎగిరి గంతేస్తాడు ఇమ్మాన్యుయెల్‌. ఆయన ఆనందానికి అవదుల్లేకుండా పోతాయి. అయితే వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.

513
ఇంతలో ఓ జాతకాలు చెప్పే వ్యక్తి వస్తాడు. వర్ష జాతకం చూపిస్తాడు ఇమ్మాన్యుయెల్‌. అయితే ఆమెకి పెళ్ళి అయితే మొదటి భర్త చనిపోతాడని, రెండో భర్తతో సుఖంగా   ఉంటుందని చెప్పాడు.

613
దీంతో ఓ కొత్త ప్లాన్‌ వేస్తాడు ఇమ్మాన్యుయెల్‌. అప్పుడే కెవ్వు కార్తీక్‌ ఎంట్రీ ఇస్తాడు. వర్షని కార్తీక్‌తో పెళ్లి జరిపించాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకు తాను చెడ్డవాడిగా చిత్రీకరించడం   కోసం తాగడం, సిగరేట్‌ తాగడం చేస్తాడు. అయినా అతనిపై ప్రేమని వ్యక్తం చేస్తుంది వర్ష.

713
ఆమెని తిడుతూ, నిన్నెవ్వరు పెళ్ళి చేసుకోరు, చివరికి కార్తీక్‌ కూడా మ్యారేజ్‌ చేసుకోడని అంటూ వెళ్లిపోతారు. దీంతో బాధపడ్డ వర్ష. నన్ను ఎవరూ పెళ్లి చేసుకోరా? అంటూ   కార్తీక్‌ వద్దకు వస్తుంది. అతను ఇంత అందమైన అమ్మాయి అడిగితే కాదంటానా? అంటాడు. మొత్తానికి పెళ్లికి సిద్దపడతాడు.

813
మధ్యలో కల్పించుకుని ఇమ్మాన్యులు వర్షని తిడతాడు. దీంతో నల్లపంది, బురద పంది అంటూ పచ్చి బూతులు తిడుతుంది వర్ష. ఈ క్రమంలో వర్ష, కార్తీక్‌ పెళ్లి చేసుకుంటారు.

913
అయితే శోభనంకి ముహుర్తం చూసుకుంటుంటారు. దాన్ని చెడగొట్టాలని ప్లాన్‌ చేస్తాడు ఇమ్మాన్యుయెల్‌. ఓ సారి చెడగొడతాడు. ఇద్దరి మధ్య ఏదేదో చిచ్చులు పెట్టాలని   చూస్తాడు.

1013
దీనికి వర్ష.. ఇమ్మాన్యుయెల్‌పై తిరగబడుతుంది. పచ్చి బూతులు తిడుతూనే ఉంటుంది. వారిద్దరి శోభనాన్ని చెడగొట్టాలని కింద ఆయిల్‌ పోతాడు. అది తొక్కి వర్ష   పడిపోబోతుంటే కార్తీక్‌ పట్టుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య మరింత కెమిస్ట్రీ వర్కౌట్‌ అవుతుంది. ఇక శోభనానికి ఆగలేకపోతుంటారు.

1113
పెళ్ళైన వారం రోజులకే వర్ష మొదటి భర్త చనిపోతాడని జాతకాలు చెప్పే అతని మాటలు గుర్తు చేసుకుంటూ, దెండ, డప్పుల వారిని రెడీగా పెట్టుకుంటాడు   ఇమ్మాన్యుయెల్‌. మొదటిసారి అతని పడిపోతే చనిపోయినట్టుగా డప్పులు కొట్టిపిస్తాడు. అది వర్కౌట్‌ కాదు. ఆ తర్వాత మరోసారి నిద్రలేవకపోతే చనిపోయినట్టుగా భావించి డప్పులు కొట్టించి దెండ వేయాలని చూస్తాడు. ఆ సమయంలోనే కార్తీక్‌ నిద్ర లేస్తాడు.

1213
కార్తీక్‌ చనిపోతే తాను వర్షని మళ్లి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ అది కుదరలేదు. ఇక జరిగిన నిజం చెప్పి వర్షని తనదాన్ని చేసుకోవాలనుకుంటాడు ఇమ్మాన్యుయెల్‌.   ఇంతలో వర్షకి వాంతులు వస్తాయి. ఫుడ్‌పాయిజనేమో అంటాడు ఇమ్మాన్యుయెల్‌, లేదు పచ్చి మామిడి కాయలు తినాలనిపిస్తుందని వర్ష అంటుంది. కార్తీక్‌, వర్ష కలిసి   ఆసుపత్రికి వెళతాడు.

1313
చివరికి ఒంటరి వాడై పోతాడు ఇమ్మాన్యుయెల్‌. పరులకు అపాయం చేసి, తాను లబ్దిపొందాలనుకున్న ఇమ్మాన్యుయెల్‌ ప్లాన్‌ బెడిసికొట్టి, చివరకు ఒంటరి వాడైపోయాడు.   రాలిపోయే చిలుకా నీకు రాగాలెందుకే సాంగ్‌తో కథకి ఎండ్‌ కార్డ్ పడింది. ఇంతకి ఈ కథ ఏంటో అనే డౌట్‌ వస్తుందా? `ఎక్స్ ట్రా జబర్దస్త్` వర్ష, ఇమ్మాన్యుయెల్‌, కెవ్వు కార్తీక్‌ల స్కిట్‌. తాజాగా శనివారం ప్రసారమైన ఈ స్కిట్‌ బాగా అలరించింది. కడుపుబ్బ నవ్వించింది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories