MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'పోకిరి' డేస్ గుర్తు చేస్తున్న ఇలియానా, టైట్ ఫిట్ టాప్ బిగుతైన సొగసులు.. కొత్త ప్రియుడి కోసమేనా ఈ కష్టం ?

'పోకిరి' డేస్ గుర్తు చేస్తున్న ఇలియానా, టైట్ ఫిట్ టాప్ బిగుతైన సొగసులు.. కొత్త ప్రియుడి కోసమేనా ఈ కష్టం ?

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 21 2022, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

39

ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

 

49

ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. ఇలియానా లేటెస్ట్ అందాలు చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. ఇలినా మునుపటిలా నాజూకుగా మారిపోయింది. పోకిరి తన నాజూకు తనంతో పోకిరి రోజులని గుర్తు చేస్తోంది. 

59

వైట్ టాప్ లో ఇలియానా అదిరిపోయే స్ట్రక్చర్ తో మెస్మరైజ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్, జిమ్ ట్రైనర్ తో కలసి ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మార్నింగ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు ఇలియానా పోస్ట్ పెట్టింది. తన కొత్త ప్రియుడి కోసమే ఇలియానా తిరిగి నాజూగ్గా మారుతోంది అంటూ కామెంట్స్ మోత మోగుతున్నాయి. 

69

ఇలియానా ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ వెకేషన్ లో కూడా కనిపించారు. ఇలియానా విషయంలో ఈ లైవ్ స్టోరీ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఇలియానా వయసు 35 ఏళ్ళు. 

 

79

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ఇలియానా కొంతకాలం డేటింగ్ చేసి విడిపోయింది. బ్రేకప్ తర్వాత ఇలియానా హెల్త్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. 

89

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇటీవల ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

99

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
Recommended image2
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image3
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved