MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana: ఇలియానా బోల్డ్ పిక్స్ నెట్టింట దుమారం.. క్లోజ్ గా అందాలు చూపిస్తూ సమ్మర్ హీట్ పెంచేసింది

Ileana: ఇలియానా బోల్డ్ పిక్స్ నెట్టింట దుమారం.. క్లోజ్ గా అందాలు చూపిస్తూ సమ్మర్ హీట్ పెంచేసింది

ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 27 2022, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ileana

Ileana

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ileana

Ileana

ప్రస్తుతం Ileana D'Cruz అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఇలియానా, విద్యాబాలన్, నటుడు సెంథిల్ రామమూర్తి కలసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. 

37
Ileana

Ileana

ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. తాజాగా ఇలియానా మరోసారి తన హాట్ నెస్ తో మతిపోగొడుతోంది. సమ్మర్ హీట్ పెంచేలా ఇలియానా క్లోజప్ సెల్ఫీ పోస్ట్ చేసింది. వైట్ బ్రాలో సెల్ఫీ తీసుకున్న ఇలియానా తన అందాల్ని హాట్ గా చూపిస్తోంది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. 

47
Ileana

Ileana

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది. 

57
Ileana

Ileana

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇటీవల ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

67
Ileana

Ileana

డిప్రెషన్ నుంచి బయట పడ్డ ఇలియానా మళ్ళీ అలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో తెలియడం లేదు. ఇలియానా చివరగా టాలీవుడ్ లో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రం తర్వాత ఇలియానా సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం ఇలియానా హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

77
Ileana

Ileana

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sridevi: స్టార్ హీరో ముఖంపై కాండ్రించి ఉమ్మిన శ్రీదేవి, కన్నీరుపెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
Tollywood: కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ వరకు, పెళ్లి తర్వాత మాస్ కంబ్యాక్.. చైతు, సమంత ఇద్దరూ భలే లక్కీ
Recommended image3
Illu Illalu Pillalu Today Episode: అమూల్య ప్రేమలో విశ్వ? ప్రేమ కాపురాన్ని కూల్చేందుకు వల్లి కుట్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved