MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Manchu Lakshmi: తీవ్ర మనస్తాపంలో మంచు లక్ష్మి... సరిదిద్దుకోలేని తప్పులు చేశానంటూ సెన్సేషనల్ కామెంట్స్

Manchu Lakshmi: తీవ్ర మనస్తాపంలో మంచు లక్ష్మి... సరిదిద్దుకోలేని తప్పులు చేశానంటూ సెన్సేషనల్ కామెంట్స్

మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలకు కారణమైంది. ఆమె సరిదిద్దుకోలేని తప్పులు చేశానని చెప్పడం సంచలనం రేపుతోంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 15 2022, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Manchu Lakshami

Manchu Lakshami

టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో మంచు కుటుంబం ఒకటి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ నటులుగా ఒకప్పటి వైభవం కోల్పోయారు. మోహన్ బాబు(Mohan Babu) విలన్, హీరో, కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ తో విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. 500లకు పైగా చిత్రాల్లో నటించి రికార్డులు నెలకొల్పాడు. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో వారసులు ఫెయిల్ అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా కనీస గుర్తింపుకు నోచుకోలేదు. స్టార్ హీరోలు కావడం అంటుంచితే... టైర్ టు హీరోలుగా కూడా నిలదొక్కుకోలేకపోయారు. మోహన్ బాబుకు ఇది అతిపెద్ద రిగ్రీట్. మంచు ఫ్యామిలీలోని మరో ఫెయిల్యూర్ యాక్టర్ లక్ష్మీ ప్రసన్న. మోహన్ బాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ ఏదో చేద్దామని ట్రై చేసినా ఫలితం దక్కలేదు.

36

చాలా కాలం అమెరికాలో ఉన్న మంచు లక్ష్మి(Manchu Lakshmi) అమెరికన్ టెలివిజన్ షోస్ హోస్ట్ గా వ్యవహరించారు. హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించడం విశేషం. మంచు లక్ష్మి ఇంగ్లీష్ స్కిల్స్ అందుకు ఉపయోగపడ్డాయి. దీంతో టాలీవుడ్ ని దున్నేద్దామని హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. బ్రదర్స్ మాదిరి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసిరాలేదు. 

46
Manchu Lakshami

Manchu Lakshami

ఏకంగా హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేసి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాలేకపోయింది. వాళ్ళ యాక్టింగ్ ఇంట్రెస్ట్ తీర్చుకోవడానికి సొంతగా సినిమాలు నిర్మించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా మోహన్ బాబు నుండి మంచు లక్ష్మి వరకు ఎవరి చిత్రాలు ఆడియన్స్ చూడటం లేదు. 
 

56
Manchu Lakshami

Manchu Lakshami

ఈ క్రమంలో మంచు లక్ష్మి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తిరేపుతోంది. ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో''గతంలో నేను సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. ఇప్పుడు నేను మారాను. ఇకపై ఆ తప్పులు చేయాలి అనుకోడం లేదు'' అంటూ కామెంట్ చేశారు. ఇది పలు అనుమానాలకు దారితీసింది.

66
Manchu Lakshmi

Manchu Lakshmi

మంచు లక్ష్మి చేసిన అంత పెద్ద తప్పులు ఏమిటని సోషల్ మీడియా జనాలు చర్చకు దిగారు. ఆమె చెబుతున్న తప్పులు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవా? లేక వృత్తిపరమైనవా? అనే సందిగ్ధంలో పడ్డారు. మంచు లక్ష్మి కెరీర్ గురించి అందరికీ తెలుసు. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని తెలియని కోణాలు ఉన్నాయి. ఏది ఏమైనా మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలకు కారణమైంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved