MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మంత్రి రోజాని హైపర్ ఆది అంత మాట అనేశాడు ఏంటి.. రాగానే మొదలు పెట్టాడు 

మంత్రి రోజాని హైపర్ ఆది అంత మాట అనేశాడు ఏంటి.. రాగానే మొదలు పెట్టాడు 

బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది చాలా కాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో మాత్రం మెరుస్తున్నాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 10 2022, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది చాలా కాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో మాత్రం మెరుస్తున్నాడు. ఎట్టకేలకు హైపర్ ఆది జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులతో, అదిరిపోయే పంచ్ లతో బాగా  పాపులర్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రీఎంట్రీ ఇవ్వగానే తన మార్క్ మొదలు పెట్టేశాడు. సెప్టెంబర్ 15న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో తాజాగా విడుదలయింది. హైపర్ ఆది ఎంట్రీ ఇస్తుండగా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నట్లు అతడికి స్వాగతం పలికారు. నేను వచ్చింది జబర్దస్త్ లోకా లేక రాజకీయాల్లోకా అని అనుమానం కలిగింది అని హైపర్ ఆది అంటాడు. 

36

మరో కమెడియన్ స్కిట్ లో భాగంగా పరీక్ష రాసినప్పటికీ తనకి సీటు రాలేదు అని అంటాడు. వస్తుంది లేరా అని హైపర్ ఆది చెబుతాడు. ఏముంది.. రోజా గారికి మంత్రి సీటు రాలేదా.. ఇంద్రజ గారికి జబర్దస్త్ సీటు రాలేదా.. సీటు రావడం పెద్ద విషయం కాదు అన్నట్లు రోజాపై పరోక్షంగా హైపర్ ఆది కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

46

ఆ తర్వాత నీ లాంటి అమ్మాయిని ప్రేమించాలి అంటే ఏం చేయాలి అని రష్మీని కెలుకుతాడు. రష్మీ బదులిస్తూ నా వెనుక చాన్నాళ్లు తిరగాలి అని చెబుతుంది. అవునా ఈ సంగతి తెలియక మన గాలోడు ఛానళ్లన్నీ తిరిగేస్తున్నాడే అని హైపర్ ఆది అనడంతో అంతా నవ్వులు విరిశాయి. రష్మీ మాత్రం ముసిముసినవ్వులు నవ్వుతూ సిగ్గు పడుతుంది. 

 

56

పొట్టి నరేష్ పై వేసిన సెటైర్లు కూడా నవ్వులు పూయించే విధంగా ఉన్నాయి. జడ్జీలుగా కృష్ణ భగవాన్, ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో బంగారం అంటూ ఫేమస్ అయిన నటి కూడా చలాకి చంటి స్కిట్ లో పాల్గొంది. 

 

66
Hyper Aadi

Hyper Aadi

ఆమె పెర్ఫామెన్స్ ని ఇంద్రజ బాగా ఎంజాయ్ చేశారు. మొత్తంగా జబర్దస్త్ కి హైపర్ ఆది ఒక రేంజ్ లో రీ ఎంట్రీ ఇచ్చారు అనే చెప్పాలి. హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు చేస్తున్నాడు.  

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image2
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image3
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved