MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • వరుసపెట్టి ఆస్తులు కొంటున్న హైపర్ ఆది..పవన్ కళ్యాణ్ తో పోలిక, మొహమాటం లేకుండా చెప్పేశాడు

వరుసపెట్టి ఆస్తులు కొంటున్న హైపర్ ఆది..పవన్ కళ్యాణ్ తో పోలిక, మొహమాటం లేకుండా చెప్పేశాడు

జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు షోలలో పాల్గొంటున్నాడు. సినిమా అవకాశాలు కూడా ఆదికి బాగానే వస్తున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Feb 14 2024, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు షోలలో పాల్గొంటున్నాడు. సినిమా అవకాశాలు కూడా ఆదికి బాగానే వస్తున్నాయి. జబర్దస్త్ అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, రాజకీయ వేదిక అయినా ఎక్కడైనా సరే.. హైపర్ ఆడికి పంచ్ డైలాగులు ప్రవాహంలాగా తన్నుకు వస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హైపర్ ఆదిలో ఉన్న స్పెషాలిటీ అదే.. పర్ఫెక్ట్ డైమింగ్ తో డైలాగులు పేల్చగలడు. కొన్నిసార్లు హైపర్ ఆది చెప్పే ఫన్నీ డైలాగులు డబుల్ మీనింగ్ అనిపించడంతో వివాదం అవుతూ ఉంటాయి. హైపర్ ఆది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అప్పుడప్పుడూ జనసేన పార్టీ వేదికలపై హైపర్ ఆది చెప్పే మాటలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. 

36

హైపర్ ఆది సినిమాలు, షోలతో బాగానే సంపాదిస్తున్నాడు. రీసెంట్ గా హైపర్ ఆది జబర్దస్త్ సుజాత హోస్ట్ గా ఒక చాట్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో హైపర్ ఆది అనేక విషయాలని బయట పెట్టాడు. సుజాత కూడా హైపర్ ఆదికి రాజకీయాలపై ఉన్న ఆసక్తిని, పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. 

46

ఊహించని విధంగా హైపర్ ఆదిని సుజాత ఒక ప్రశ్నతో మెలిక పెట్టింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అంటే మీకు ఇష్టం కదా.. ఆయన ఏమీ దాచుకోకుండా దానాలు, సహాయాలు చేస్తుంటారు. మీరేమో వరుస పెట్టి ఆస్తులు కొంటున్నారు అని అడిగేసింది. 

56

దీనితో హైపర్ ఆది బదులిస్తూ తాను ఆస్తులు కొంటున్నది ఫ్యామిలీ కోసమే అని తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారు 100 రూపాయలు ఉంటే 100 దానం చేయడానికి వెనుకాడరు. నా దగ్గర 100 ఉంటే 10 దానం చేసి మిగిలింది దాచుకుంటా. అది కూడా ఫ్యామిలీ కోసం అన్నట్లుగా తెలిపాడు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అతిథిగా హాజరైన ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ నందిని అగసర తన కష్టాలు చెప్పుకుని భావోద్వేగానికి గురైంది. వెంటనే హైపర్ ఆది.. ఈ షోకి వచ్చిన పేమెంట్ మొత్తాన్ని ఆమెకి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. 

66

ఇప్పటికే జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వాళ్ళు హైదరాబాద్ లో సొంత ఫ్లాట్ ఇతర ఆస్తులు కూడబెట్టుకున్నారు. సుజాత వరుసపెట్టి ఆస్తులు కొంటున్నారు అని చెప్పిందంటే.. హైపర్ ఆది ఇంకెంతగా సంపాదిస్తున్నాడో మరి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image2
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image3
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved