రామ్‌చరణ్‌ హీరోయిన్‌ అలియా చిత్రంలో రజనీ భామ హ్యూమా ఐటెమ్‌ సాంగ్‌..

First Published Dec 28, 2020, 8:21 AM IST

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` బ్యూటీ, రామ్‌చరణ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ మెయిన్‌ లీడ్‌గా నటించే హిందీ చిత్రంలో రజనీకాంత్‌ హీరోయిన్‌ హ్యూమా ఖురేషి ఐటెమ్‌ సాంగ్‌ చేసేందుకు ఒప్పుకుంది. హీరోయిన్‌గా, కాస్త గ్లామరస్‌ పాత్రలకు దూరంగా ఉండే ఈభామ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
 
అలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన సీత పాత్రలో నటించనుంది. ఇటీవలే ఆమె షూటింగ్‌లో జాయిన్‌ అయ్యింది. హిందీలో ఈ   బ్యూటీ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న `గంగూబాయ్‌ కతియావాడి` చిత్రంలో నటిస్తుంది. పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా సాగే లేడీ ఓరియెంటెడ్‌   చిత్రమిది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించడంతోపాటు, జయంతిలాల్‌ గడాతో కలిసి నిర్మిస్తున్నారు.

ముంబయి కామతిపూరను శాషించిన లేడీ డాన్‌ గంగూబాయ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో గంగూబాయ్‌గా అలియా భట్‌ నటిస్తుంది.   ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. వేశ్యల తరహాలో ఆ ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుందని, దాన్ని రజనీకాంత్‌ హీరోయిన్‌ హ్యుమా ఖురేషితో చేయించాలని భావించారు.

అయితే సినిమా కథ, ఐటెమ్‌ సాంగ్‌ వచ్చే విధానం, దాని డిజైన్‌ నచ్చిన  ఖురేషి ఈ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడితే బాలీవుడ్‌లో హాట్‌   టాపిక్‌గా మారింది.

భన్సాలీ సినిమాలంటే అద్భుతమైన కళఖండాలుగా ఉంటాయి. ఇక స్పెషల్‌ సాంగ్‌లను ఆయన ట్రీట్‌ చేసే విధానం మరే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. సినిమాకే అవి   హైలైట్‌గా నిలుస్తాయి. బహుశా అదే నచ్చి హ్యూమా ఓకే చెప్పి ఉండొచ్చు.

బాలీవుడ్‌లో హ్యూమా ఖురేషీ అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఆమె ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌ చేస్తూ వెరైటీని చాటుతుంది.

ఖురేషీ రజనీకాంత్‌తో కలిసి `కాలా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆయన లవ్‌ ఇంట్రెస్ట్ గా మెరిసిందీ భామ.

`గ్యాంగ్స్ ఆఫ్‌ వస్సేపూర్‌` పార్ట్ 1, పార్ట్ 2లో మెరిసి పాపులర్‌ అయిన హ్యూమా.. `డీ డే`, `బద్లాపూర్‌`, `హైవే`, `జాలీ ఎల్‌ఎల్‌బీ 2` చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఇంగ్లీష్‌ చిత్రం `ఆర్మీ ఆఫ్‌ ది డెడ్‌`, తమిళంలో `వాలిమై`, హిందీలో `బెల్‌ బాటమ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

హ్యూమా చాలా వరకు గ్లామర్‌ కి దూరంగా ఉంది. అందాల ఆరబోతలో ఆచితూచి వ్యవహరించడంతో ఈ అమ్మడికి సరైన ఛాన్స్ లు రావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. అదే   సమయంలో బొద్దుగానూ ఉండటం ఆమెకి పెద్ద డ్రా బ్యాక్‌ అంటున్నారు. అయినా తనకు వచ్చిన అవకాశాల్లో బెస్ట్ చేస్తానని చెబుతుంది ఖురేషి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?