Poonam Bajwa: పూనమ్ బజ్వా ఏంటి ఇలా మారిపోయింది... అలా చూసిన కళ్ళు ఇలా చూడగలవా?
సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. బికినీలు, పొట్టి దుస్తులు ధరించి కంటికి కునుకు లేకుండా చేస్తుంది. ఈసారి మాత్రం ఆమె పంథా మార్చింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది.
Poonam Bajwa
పూనమ్ బజ్వా కెరీర్లో ఎదగ లేదు. బ్రేక్ ఇచ్చే ఒక్క మూవీ కూడా ఆమెకు పడలేదు. అన్నీ ఉండి కూడా రేసులో వెనుకబడిపోయింది. ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది.
Poonam Bajwa
నవదీప్ హీరోగా 2005లో విడుదలైన 'మొదటి సినిమా' చిత్రంతో పూనమ్ వెండితెరకు పరిచయమైంది. అనంతరం నాగార్జున మూవీ బాస్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.
Poonam Bajwa
అలాగే మరో స్టార్ అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో మరోసారి సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ... పూనమ్ కి గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది.
Poonam Bajwa
తమిళంలో వరుసగా టూ టైర్ హీరోల పక్కన చిత్రాలు చేశారు పూనమ్ బజ్వా. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కల అక్కడ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం పూనమ్ మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అరాకొరా చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.
Poonam Bajwa
తెలుగులో పూనమ్ నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో ఎన్టీఆర్ కూతురు లోకేశ్వరి పాత్రలో తళుక్కున మెరిసింది. అది కేవలం చిన్న గెస్ట్ రోల్ వంటిది. పూనమ్ కెరీర్లో ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి.
గతంలో 'తిక్క' మూవీ డైరెక్టర్ సునీల్ రెడ్డి ని వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పూనమ్ షేర్ చేసింది. వీరిద్దరి ప్రస్తుత రిలేషన్ పై క్లారిటీ లేదు.
సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధంగా ఉన్న పూనమ్ బజ్వా సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో గ్లామరస్, బోల్డ్ రోల్స్ చేయడానికి సిద్ధమని పరోక్ష సందేశం పంపుతున్నారు. మరి పూనమ్ కెరీర్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.
శృతి హాసన్ ఇలా ప్యాంట్ విప్పేస్తే ఇంకేమైనా ఉందా.. హై ఓల్టేజ్ గ్లామర్ తో మైండ్ బ్లోయింగ్ షాక్