MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శృతి హాసన్ ఇలా ప్యాంట్ విప్పేస్తే ఇంకేమైనా ఉందా.. హై ఓల్టేజ్ గ్లామర్ తో మైండ్ బ్లోయింగ్ షాక్

శృతి హాసన్ ఇలా ప్యాంట్ విప్పేస్తే ఇంకేమైనా ఉందా.. హై ఓల్టేజ్ గ్లామర్ తో మైండ్ బ్లోయింగ్ షాక్

శృతి హాసన్ సోషల్ మీడియాలో, సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయడం మామూలే. గ్లామర్ విషయంలో శృతి హాసన్ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2023, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శృతి హాసన్ సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. కమల్ హాసన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కెరీర్ ఆరంభంలో శృతి హాసన్ కి కష్టాలు తప్పలేదు. 

 

29

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

39

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

49

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. శృతి హాసన్ నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మ్యూజిక్ తో కూడా గడుపుతూ ఉంటుంది. 

59

అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. 

69

శృతి హాసన్ సోషల్ మీడియాలో, సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయడం మామూలే. గ్లామర్ విషయంలో శృతి హాసన్ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత పిచ్చెక్కి మైకంలో మునిగిపోతారు. 

79

శృతి హాసన్ ఏకంగా ప్యాంట్ విప్పేస్తూ రచ్చ రచ్చ చేసింది. కళ్ళు చెదిరేలా షేపులు కనిపించేలా బ్లాక్ టాప్ లో శృతి హాసన్ అదరహో అనిపిస్తోంది. 

89

శృతి హాసన్ తాను ధరించిన బ్లాక్ ప్యాంట్ విప్పేస్తూ ఏకంగా అందాల విస్ఫోటనమే సృష్టిస్తోంది. శృతి హాసన్ ఎంతటి నాజూకు బ్యూటీనో ఈ పిక్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. 

99

శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. రీసెంట్ గా శృతి హాసన్ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి
Recommended image2
Gaddar Awards: సినిమాని ప్రోత్సాహించడంలో ఏపీ వెనుకబడింది, చంద్రబాబుకి చిరంజీవి రిక్వస్ట్.. షాకింగ్ కామెంట్స్
Recommended image3
Indraja Shankar: సరోగసీతో బిడ్డను కన్నానా? విమర్శలపై ఘాటుగా స్పందించిన ఇంద్రజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved