MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సన్నజాజి తీగలాంటి నడుము చుట్టూ పట్టు చీర చుట్టి... పండగవేళ పద్ధతిగా పరువాలను పరిచయం చేసిన నభా

సన్నజాజి తీగలాంటి నడుము చుట్టూ పట్టు చీర చుట్టి... పండగవేళ పద్ధతిగా పరువాలను పరిచయం చేసిన నభా

పండగ వేళ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టు చీరలో ముస్తాబై, పరువాల విందు చేసింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2021, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సన్నజాజి తీగలాంటి నడుము వంపులు చూపిస్తూ... చీర కట్టులో మతులు పోగొట్టింది అమ్మడు. సంప్రదాయ శారీలో కూడా హాట్ గా కనిపించవచ్చని నిరూపించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఓ ప్రముఖ షో రూమ్ ప్రొమోషన్స్ లో భాగంగా నభా నటేష్ పట్టు చీర, నగలు ధరించి ముస్తాబై.. పాదారణాల తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యారు. 
 

38

నభా నటేష్ ట్రెడిషనల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ట్రెడిషనల్ వేర్ లో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

48

మరోవైపు నభా కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడం లేదు. వరుస ప్లాప్స్ తో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 
 

58

ఇస్మార్ట్ శంకర్ విజయం తరువాత మరో హిట్ ఆమెకు దక్కలేదు. నభా నటించిన మూడు చిత్రాలు వరుసగా ప్లాప్ కావడం, ఆమె కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టింది. 
 

68


నభా నటించిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ అనుకున్నంత విజయం సాధించలేదు. సంక్రాంతికి విడుదలైన అల్లుడు అదుర్స్ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 

78


ఇక నభా ఆశలన్నీ మ్యాస్ట్రో పైనే పెట్టుకుంది. నితిన్ హీరోగా తెరకెక్కిన అందాధున్ తెలుగు రీమేక్ గా మ్యాస్ట్రో తెరకెక్కింది. 

88
అంతగా శారీలో సెక్సీగా ఉంది నభా. నడుము వంపులు మరింతగా పిచ్చెక్కించేలా ఉన్నాయి. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో రెచ్చగొడుతుందీ ఇస్మార్ట్ భామ.

అంతగా శారీలో సెక్సీగా ఉంది నభా. నడుము వంపులు మరింతగా పిచ్చెక్కించేలా ఉన్నాయి. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో రెచ్చగొడుతుందీ ఇస్మార్ట్ భామ.

మ్యాస్ట్రో ఓటిటిలో విడుదల కానుందని తెలుస్తుండగా... అది నభాకు నచ్చని అంశమే అవుతుంది. ఓటిటి విడుదల నిర్మాతలకు లాభాలు తెచ్చినా, నటులకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.  
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా
Recommended image3
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved