చీరకట్టులో వయ్యారంగా హనీరోజ్ ఫోజులు.. హాట్ ఫిగర్ అంటూ నెటిజన్స్ కామెంట్..
ఒక్క సినిమాతో టాలీవుడ్ ను తనవైపు తిప్పుకుంది మలయాళ బ్యూటీ హనీరోజ్.. ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కాని అంతలోనే మాయం అయ్యిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు హనీరోజ్.
తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న బ్యూటీ హనీ రోజు. సోషల్ మీడియాను దడదడలాడిస్తోంది. అందరి మాదిరిగా ఫ్యాషన్ డ్రస్సులు వేసుకోవలసిన అవసరం ఏదు.. చీరకట్టులోనే సెగలు పుట్టిస్తోంది బ్యూటీ. కుర్రాళ్ళ హృదయాలకు పొగపెట్టేస్తోంది.
తాజాగా హనీరోజ్ చీరకట్టులో మెరిసింది. ఎరుపు చీరలో మందారపువ్వులా మెరుస్తూ.. ఉరుములా నెటిజన్ల హృదయాలను కొట్టగొట్టేస్తోంది. వయ్యారంగా నిలుచుని.. అదో మాదిరి చూస్తూ.. విరహాన్ని రగుల్చుతోంది బ్యూటీ. ఈ పిక్స్ చూసిన నెటిజన్లుతట్టుకోలేకపోతున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.
హనీరోజ్ రెడ్ శారీ పిక్స్ కు కుప్పులు తెప్పలుగాలైక్స్.. కామెంట్లు వచ్చిపడుతున్నాయి. చాలా మంది సూపర్, క్యూట్ అంటూ కామెంట్లు పెడుతుంటే..ఇంకొంత మంది అయితే.. సూపర్ హాట్, అస్సాంమ్.. సెక్సీ అంటూ కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు.
బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది బ్యూటీ. ఏమంటా మలయాళం నుంచి హనీరోజ్ ను తీసుకువచ్చారో.. ఆడియన్స్ చూపంతా ఆమె మీదే పడింది. బయటకి వచ్చిన తరువాత ఎవరీ హనీరోజ్ అంటూ వెతరకడం మొదలు పెట్టారు.
వీర సింహారెడ్డి మూవీలో హాని రోజ్ ప్రదర్శించిన పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు. ఆ మూవీలో బాలకృష్ణకి లవర్ గా, తల్లిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో సూపర్ గా నటించింది. ముఖ్యంగా యంగ్ వయసు క్యారెక్టర్ లోని హనీ అందం కుర్రకారు ని గిలిగింతలు పెట్టింది.
ఎందుకో తెలియదు.. ఒక్క సినిమా తరువాత మళ్లీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. .. ఆమె అంటే క్రేజ్ ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో హనీని ఫాలో అవువ్వడం స్టార్ట్ చేశారు. ఇక సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో స్టార్ గా మారింది హనీరోజ్. అంతే కాదు కమర్షియల్ యాడ్స్ తో పాటు.. భారీగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తోంది.
ఇక అవన్నీ తరువాత నెట్టింట మాత్రం పాల సొగసులతో.. పరువాల విందు చేస్తోంది బ్యూటీ.. ఆమె అందాల ఆరబోతను ఆస్వాదిస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడెప్పుడుసూపర్ హాట్ పోటోస్ పెట్టి.. హీటు పుట్టిస్తుందా అని ఎదురుచూస్తున్నారు కుర్రాళ్లు.