MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భారీ పరువాలతో హనీ రోజ్ పెను విస్ఫోటనం.. వంగి అందాల విందు వడ్డిస్తున్న బాలయ్య హీరోయిన్

భారీ పరువాలతో హనీ రోజ్ పెను విస్ఫోటనం.. వంగి అందాల విందు వడ్డిస్తున్న బాలయ్య హీరోయిన్

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. కలర్ ఫుల్ గౌనులో హనీ రోజ్ భారీ సొగసు చూపిస్తూ నెటిజన్లను మైకంలో ముంచుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 17 2023, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

210

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

310

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

410

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న హనీ రోజ్ అక్కడ పబ్లిక్ గా తన అందాలతో విస్ఫోటనం సృష్టించింది. 

 

510

కలర్ ఫుల్ గౌనులో హనీ రోజ్ భారీ సొగసు చూపిస్తూ నెటిజన్లను మైకంలో ముంచుతోంది. భారీ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె అలా నిలబడితే చాలు.. యువత మైకంలో మునిగిపోతారు. 

610

ఉప్పొంగుతున్న క్లీవేజ్ సొగసు చూస్తే కుర్రాళ్ళ మతి చెడిపోవలసిందే.  విరబూసిన చంద్రబింబం లాంటి ముఖం..క్లీవేజ్ సొగసుతో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు చూస్తే యువత మాయలో పడాల్సిందే. 

710

అక్కడ ఉన్న వారితో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ హనీ రోజ్ అందరికి మైమరపింపజేసింది.  ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. 

810

ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు హనీ రోజు నేలపై నడిచే రేర్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

910

వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుక తర్వాత సక్సెస్ పార్టీలో హనీ రోజ్ బాలయ్యతో కలసి మద్యం సేవించడం వివాదం సృష్టించిన సాంగతి తెలిసిందే. ఇద్దరూ చేతులు పెనవేసుకుని డ్రింక్ తాగారు. 

1010

వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలతో ఊరించే హనీ రోజ్ సౌత్ లో ఫుల్ బిజీ కానున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Recommended image2
Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి
Recommended image3
50 ఏళ్ల మహేష్ బాబు హీరోయిన్, 50 కోట్ల ఆస్తులు.. సిమ్రాన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved