MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వావ్.. రెడ్ బ్లేజర్ లో కిల్లర్ లేడీ..స్టైలిష్ అండ్ హాట్ లుక్స్ లో హనీ రోజ్ బ్లాస్టింగ్

వావ్.. రెడ్ బ్లేజర్ లో కిల్లర్ లేడీ..స్టైలిష్ అండ్ హాట్ లుక్స్ లో హనీ రోజ్ బ్లాస్టింగ్

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 18 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

210

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

310

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

410

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ట్రెండీ డ్రెస్సులు, చీరలు ధరించి చిరాకు పుట్టిందేమో. అందుకే వెరైటీగా రెడ్ సూట్ లో ప్రయోగం చేసింది. 

510

నిలువెత్తు స్ట్రక్చర్ చూపిస్తూ హనీ రోజ్ ఘాటైన రెడ్ మిర్చిలా  వివిధ భంగిమల్లో  ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. హనీ రోజ్ భారీ సొగసు కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

610

హనీ రోజ్ బ్లేజర్ విప్పి బ్లాక్ టాప్ లో దాగున్న బిగుతైన సొగసుతో హీటు పుట్టిస్తోంది. వివిధ భంగిమల్లో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. స్టైలిష్ గా నడుకుంటూ కిల్లర్ లేడీ తరహాలో ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అంతే. 

710

 ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ స్ట్రక్చర్ కి సోషల్ మీడియాలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. 

810

ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు హనీ రోజు నేలపై నడిచే రేర్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

910

వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుక తర్వాత సక్సెస్ పార్టీలో హనీ రోజ్ బాలయ్యతో కలసి మద్యం సేవించడం వివాదం సృష్టించిన సాంగతి తెలిసిందే. ఇద్దరూ చేతులు పెనవేసుకుని డ్రింక్ తాగారు. 

1010

వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలతో ఊరించే హనీ రోజ్ సౌత్ లో ఫుల్ బిజీ కానున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image2
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image3
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved