MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brad Pitt-Angelina Jolie:మాజీ భార్య ఏంజెలీనా జోలీపై నటుడు బ్రాడ్ పిట్ లీగల్ యాక్షన్!

Brad Pitt-Angelina Jolie:మాజీ భార్య ఏంజెలీనా జోలీపై నటుడు బ్రాడ్ పిట్ లీగల్ యాక్షన్!

హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ (Brad Pitt) తనకు చెప్పకుండా రష్యన్ ఒలిగార్చ్‌కు చాటౌ మిరావల్ వైనరీని విక్రయించినందుకు మాజీ భార్య ఏంజెలీనా జోలీపై దావా వేశారు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 18 2022, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఫ్రెంచ్ వైనరీలో తన అనుమతి లేకుండా ఆమె వాటా విక్రయించినందుకు మాజీ భార్య నటి ఏంజెలీనా జోలీ (Angelina Jolie)పై బ్రాడ్ పిట్ దావా వేసినట్లు సమాచారం. ఒకప్పటి భార్యాభర్తలైన బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కలిసి ఉన్నప్పుడు కొనుగోలు చేసిన షాటో మిరావల్, కోర్రెన్స్, ఫ్రాన్స్ వైనరీకి సంబంధించి ఏంజెలీనా జోలీ నిర్వహించిన వ్యాపార లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బ్రాడ్ పిట్, ఏంజెలినా  2008లో ఫ్రాన్స్‌లో ఉన్న కొరెన్స్ అనే వైనరీని కొనుగోలు చేశారు.  బ్రాడ్ పిట్ తను చాలా సంవత్సరాలుగా వైనరీలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంటున్నాడు. $28.4 మిలియన్లకు వైనరీ కొనుగోలు చేయగా...  అందులో 40 శాతం ఏంజెలీనా పెట్టుబడి పెట్టిందంటున్న బ్రాడ్ ఫిట్, మిగిలిన 60 శాతం వాటా తనదని అంటున్నారు. అలాగే వైనరీని అభివృద్ధి చేయడానికి మరలా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు.

35


2019లో జరిగిన వారి విడాకుల నిబంధనల ప్రకారం, ఇద్దరి అనుమతి లేకుండా వైనరీలోని తమ వాటాలను వేరొకరికి అమ్మలేరు. ఈ విషయంలో ఇద్దరికీ పరస్పర అవగాహన ఉందని బ్రాడ్ పిట్ ఆరోపిస్తున్నారు. 

45

నిబంధనలకు విరుద్ధంగా ఏంజెలినా ఆమె వాటాను తనకు తెలియకుండా రష్యన్ ఒలిగార్చ్ యూరి షెఫ్లర్‌కు విక్రయించిందని అలాగే ఆమె వాటా అమ్మకాన్ని అడ్డుకునే హక్కు తనకు లేదన్నట్లు నిబంధనలు మార్చారని  కంప్లైంట్ లో పేర్కొన్నారు.

55

ఇక ఈ వివాదంలో ఏంజెలా నుండి నష్టపరిహారం కోరుతున్న బ్రాడ్ పిట్... వైనరీలో తన వాటా అమ్మకం చెల్లదని తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రాడ్ ఫిట్, ఏంజెలినా జోలీ వివాదం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved