MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి 'మెగాస్టార్' బిరుదు వెనుక ఉన్న హిస్టరీ ఇదే.. సుప్రీం హీరో కరెక్ట్ కాదు అని..

చిరంజీవి 'మెగాస్టార్' బిరుదు వెనుక ఉన్న హిస్టరీ ఇదే.. సుప్రీం హీరో కరెక్ట్ కాదు అని..

ఇండియన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కర్లేదు. స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.  

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 22 2021, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అక్కర్లేదు. స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.  ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలు సీనియర్లుగా మారుతున్న తరుణంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. 

 

26

తన నటన, డాన్స్, స్టైల్ తో టాలీవుడ్ లో తిరుగులేని చక్రవర్తిగా అవతరించారు. చిరంజీవి వల్ల టాలీవుడ్ లో మెగాస్టార్ అనేది ఒక బిరుదుగా మారిపోయింది. మెగాస్టార్ కి ముందు చిరంజీవిని అభిమానులు సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. 

36

సుప్రీం హీరో మెగాస్టార్ గా మారడం వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. నిర్మాత కేఎస్ రామారావు, చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలకు కోదండరామిరెడ్డి దర్శకుడు. మరోసారి వీరి కాంబోలో 1988లో తెరకెక్కిన చిత్రం 'మరణ మృదంగం'. 

46

అప్పటికి చిరు, కేఎస్ రామారావు మధ్య సాన్నిహిత్యం బాగా బలపడింది. కేఎస్ రామారావుకు చిరంజీవి ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయారు. అంతా అప్పటి వరకు చిరుని సుప్రీం హీరో అని పిలిచేవారు. 

56

కానీ మరణ మృదంగం చిత్రానికి మాత్రం కొత్తగా ఉండాలి అని కేఎస్ రామారావు ఆలోచించారట. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న చిరంజీవికి సుప్రీం హీరో బిరుదు కరెక్ట్ కాదని అనుకున్నారట. దీనితో బాగా అలోచించి మెగాస్టార్ బిరుదు ఫిక్స్ చేశారట. 

66

మరణ మృదంగంలో చిరు ఎంట్రీ సీన్ లో మెగాస్టార్ చిరంజీవి అని టైటిల్ కార్డు పడుతుంది.. ఆ టైంలో థియేటర్స్ కేరింతలతో మారు మొగాయట. అలామొదలైన మెగాస్టార్ బిరుదు ఇప్పుడు ఓ బ్రాండ్ లా మారిపోయింది. చిరంజీవి నేడు 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
అక్కను మించిపోయిన `ఊ అంటావా` సింగర్‌.. ఒక్క సాంగ్‌తో పాన్ ఇండియా సింగర్‌ అయిన మంగ్లీ చెల్లి తెరవెనుక స్టోరీ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కంటే ఆ హీరోకే హిట్లు ఎక్కువ.. కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరిమితం
Recommended image3
నల్లగా ఉందని రెండు నెలలు పసుపు రాశారు.. కట్‌ చేస్తే ఇండస్ట్రీని దున్నేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved