- Home
- Entertainment
- Karthika Deepam: సీన్ రివర్స్.. ఇంట్లో హిమ.. ఇంటి బయట సౌర్యా.. కట్ చేస్తే అక్కాచెల్లెళ్ల కథ స్టార్ట్!
Karthika Deepam: సీన్ రివర్స్.. ఇంట్లో హిమ.. ఇంటి బయట సౌర్యా.. కట్ చేస్తే అక్కాచెల్లెళ్ల కథ స్టార్ట్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

karthika deepam
సౌందర్య వాళ్ల మనమళ్ల తో సహా హిమ (Hima) ను కూడా వెంట పెట్టుకుని వస్తుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తారు. అది చూసిన సౌర్య (Sourya) ఒక్కసారి గా స్టన్ అవుతుంది. ఇక హిమ దక్కినందుకు అందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ అదే క్రమంలో సౌందర్య మాత్రం నానమ్మ హిమ (Hima) ను లోపలకు రానివ్వదు అంటూ గట్టిగా అరుస్తుంది.
karthika deepam
ఇక సౌర్య (Sourya) మాటలు పట్టించుకోకుండా సౌందర్య హిమ ను లోపలకి తీసుకుని వస్తూ ఉండగా సౌర్య ఆగండి అని గట్టిగా అరుస్తుంది. అంతేకాకుండా మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ ఇంట్లో ఉండాలి అని గట్టిగా అంటుంది. ఇక హిమ ఎంతో బాధపడుతుంది. ఆ క్రమంలోనే హిమ (Hima) క్షమించమని అడిగిన పట్టించుకోదు.
karthika deepam
ఆ తర్వాత హిమ (Hima) సౌర్య గదిలోకి వస్తుండగా.. నువ్వు నా గదిలోకి రావద్దంటూ సౌర్య కసురు కుంటుంది. ఇక సౌందర్య పిల్లలు అందరికీ అన్నం తినిపించుకుంటూ అదృష్టంగా భావిస్తుంది. కానీ సౌర్య దురదృష్టం గా భావిస్తుంది. అంతేకాకుండా హిమ చదివే స్కూల్లో నేను అసలు చదవను అని సౌర్య (Sourya) చిరాకు పుడుతుంది.
karthika deepam
ఆ తర్వాత సౌర్య (Sourya) తన చేతి మీద ఉన్న హిమ పేరు తూడుచుకుంటూ ఈ దరిద్రం పోవడం లేదు అని అంటుంది. అది చూసిన ఏ మరింత బాధ పడుతుంది. అంతేకాకుండా సౌర్య అమ్మానాన్నలను మింగేసిన రాక్షసి పేరు చేతి మీద ఉండకూడదు అని సౌందర్య (Soudarya) తో అంటుంది.
karthika deepam
ఆ తర్వాత ఇంట్లో సౌర్య కనిపించకపోగా ఇంట్లో సౌందర్య (Soundarya) తో సహా అందరూ వెతుకుతూ సతమతమవుతూ ఉంటారు. ఇక సౌర్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక తరువాయి భాగంలో సౌర్య (Sourya) ఆటో డ్రైవర్ అయ్యి ఒక వ్యక్తిని ఇరగదీస్తుంది.
karthika deepam
అంతేకాకుండా కాకుండా రేపటి భాగం లో సౌర్య (Sourya) తెలుగులో నాకు నచ్చని బంధాలు అక్క చెల్లి అంటూ ఆ వ్యక్తి కి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆటో మీద కూడా 'వదిలేదే లేదు' అంటూ ఒక కొటేషన్ రాపిస్తుంది సౌర్య. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఎలా ఉంటుందో చూడాలి.