MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: సౌందర్యకు ఫోన్ చేసిన శౌర్య.. దాన్ని నా కోడలిగా మాత్రం చెయ్యకండంటూ వార్నింగ్ ఇచ్చిన స్వప్న!

Karthika Deepam: సౌందర్యకు ఫోన్ చేసిన శౌర్య.. దాన్ని నా కోడలిగా మాత్రం చెయ్యకండంటూ వార్నింగ్ ఇచ్చిన స్వప్న!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 19 2022, 07:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌందర్య  (Soundarya) సౌర్య  ను ఒక చోటికి తీసుకు వస్తుంది. అన్నీ మర్చిపోయి ఇంత హాయిగా ఎలా నవ్వుతున్నావ్ ఏ అని సౌందర్య సౌర్య (Sourya) ను అడుగుతుంది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత సౌందర్య (Sourya) మీ నాన్న ఏం చేస్తాడు అని అడిగి..  ఆ యదవ ఇన్ని తెలివితేటలున్న నిన్ను చదివించకుండా ఆటో నడప మంటాడా అని అంటుంది. దాంతో సౌర్య (Sourya) ఏమోనేషనల్ అవుతుంది. ఇక ఆ దేవుడు కోపం వచ్చి మా అమ్మ నాన్నలను తీసుకువెళ్ళాడు అని చెప్పగా ఇక  ఫీల్ అవుతూ సౌందర్య తనకు సారీ చెబుతుంది. 
 

36

ఈ క్రమంలో సౌందర్య (Soundarya) సౌర్య లు మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయినట్లు తెలుస్తుంది.  మరోవైపు హిమ బావా నీ కోపం పోయే దాకా నన్ను తిట్టు అని అంటుంది. తిడితే కోపం పోతుందేమో కానీ ప్రేమ పోదు కదా అని నిరూపమ్ (Nirupam) అంటాడు. ఇక గాయం నువ్వే చేసి ట్రీట్మెంట్ నువ్వే చేయాలి అనుకుంటున్నావా అని అంటాడు.
 

46

మరోవైపు స్వప్న (Swapna) సత్య దగ్గరికి వచ్చి మీ కొడుకును కాపాడుకోండి వాడు మళ్ళి ప్రేమ ప్రేమ అంటూ దేవదాసు లా తిరుగుతున్నాడు. భర్తగా ఎలాగో ఫెయిల్ అయ్యారు. తండ్రి గా అయినా పేరు తెచ్చుకోండి అని అంటుంది. ఇక సౌర్య (Sourya) సౌందర్యను మనవరాలి గురించి అడగ్గా సౌందర్య చిరాకు పడుతుంది.
 

56

ఆ తర్వాత హిమ (Hima) సౌర్య ఆటో అక్కడ కనిపించింది కానీ సౌర్య ఎక్కడికి వెళ్ళింది అని సందేహ పడుతూ ఉంటుంద. ఇక సౌర్య సౌందర్య కు ఫోన్ చేసి నానమ్మ అని అంటుంది. ఇక దాంతో సౌందర్య (Soundarya) హిమ దగ్గరకు వెళ్లి సౌర్య ఫోన్ చేసిందని ఎంతో ఆనందంగా చెప్పుకుంటుంది.
 

66

ఆ మాటతో హిమ (Hima) ఒక్క సరిగా షాక్ అవుతుంది. ఇక స్వప్న (Swapna) నా కొడుకుని వదిలేసి ఇక మీరు మీ మనవరాలును వెతకండి అని అంటుంది. తరువాత హిమ అదే నెంబర్ కు తిరిగి కాల్ చేస్తుంది. ఇక రేపటి భాగంలో సౌర్య కాల్ ఆన్సర్ చేస్తుందో లేదో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnu Vishal: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరో.. మూడేళ్లు దాచిన నిజం బట్టబయలు
Recommended image2
Avantika Wedding: గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి.. నాగార్జున హంగామా చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image3
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved