MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: సూపర్ ట్విస్ట్.. మళ్లీ కలిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. 'డాక్టర్ సాబ్'తోనే శౌర్య పెళ్లి!

Karthika Deepam: సూపర్ ట్విస్ట్.. మళ్లీ కలిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. 'డాక్టర్ సాబ్'తోనే శౌర్య పెళ్లి!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 30 2022, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్(Nirupam), హిమ గుడిలో మాట్లాడుతుంటారు. అప్పుడు నిరుపమ్ మన పెళ్లి ఫిక్స్ అయినందుకు ముడుపు కడతాను అని ముక్కుకున్నాను అని అనగా వెంటనే హిమ మన పెళ్లి ఇంకా అవ్వలేదు కదా బావ అని అంటుంది. అప్పుడు నిరుపమ్ మన పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ముడుపు కడతాను అని అనడంతో eవెంటనే హిమ(hima) నేను కూడా నీ పెళ్లి జ్వాలతో జరగాలని కోరుకుంటూ ముడుపు కడతాను అని నిరుపమ్ షాక్ అవుతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతలోనే అటుగా పూజారి రావడంతో పూజారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇంతలోనే జ్వాలా అక్కడికి వచ్చి అమ్మవారిని చూస్తూ అమ్మవారిపై కోప్పడుతుంది. మరొకవైపు నిరుపమ్, హిమ ముడుపులు కట్టడానికి పోటాపోటీగా పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ హిమ(hima) మాత్రం నిరుపమ్ మాటలు అసలు వినదు. అప్పుడు జ్వాలా(jwala) వారిద్దరి మాటలు విని హిమ మరింత తప్పుగా అపార్థం చేసుకుంటుంది.
 

36

మరొకవైపు సౌందర్య(soundarya), ఆనందరావు లు జరిగిన విషయాన్ని తలుచుకొని ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు హిమ, జ్వాలా కి ఇచ్చిన మాట కోసం నేను ఇంకా ఏం చేయాలి? ఎలా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత నిరుపమ్(Nirupam), హాస్పిటల్ లో ఉండగా హిమ ను అక్కడికి రమ్మని చెప్పి హాస్పిటల్ లో నర్స్ కి చెప్తాడు.
 

46

ఆ తర్వాత అక్కడికి హిమ (hima)రావడంతో నిరుపమ్ హిమను కొద్దిసేపు ఆట పట్టిస్తాడు. ఆ తరువాత హిమ తన క్యాన్సర్ విషయం చెప్పి బాధపడడంతో నిరుపమ్ కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హిమ,జ్వాలా ను పెళ్లి చేసుకో అని అనడంతో నిరుపమ్ (Nirupam)హిమ పై సీరియస్ అవుతాడు. అప్పుడు హిమ,నిరుపమ్ జ్వాలా గురించి మాట్లాడుతూ వాదించుకుంటూ ఉండగా నిరుపమ్,జ్వాలా తన స్థాయికి తగ్గట్టుగా ఎవరినో ఒక ఆటో వాడిని చూసి పెళ్లి చేసుకుంటుంది అనడంతో హిమ కోపంతో రగిలిపోతుంది.
 

56

అప్పుడు హిమ(hima) కోపంతో అక్కడి నుంచి వెళ్ళి పోతుంది. మరోవైపు జ్వాలా జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హిమ మాట్లాడిన మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనందరావు,సౌందర్యలు వస్తారు. అప్పుడు సౌందర్య ఆనంద్ రావ్(anand rao )లు బాధపడుతూ ఉంటారు.
 

66

 కానీ జ్వాలా(jwala) మాత్రం అలానే కోప్పడుతూ ఉండగా అప్పుడు ఆనందరావు నీకు ఒక గొప్ప పెళ్లి సంబంధం చూస్తాను అనడంతో కోపంతో రగిలిపోతుంది జ్వాలా. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా వెళ్లిపోతూ ఉండగా హిమ(hima) వచ్చి తన చెయ్యి పట్టుకుంది. అప్పుడు జ్వాలా కోపంతో రగిలి పోతు ఉండగా అప్పుడు హిమా గట్టిగా అసలు విషయాన్ని చెప్పేస్తుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?
Recommended image3
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved