MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • `ఓజీ`లో హైలైట్‌ పార్ట్ అదే.. పవన్‌ ఎలివేషన్లు, పవర్‌ఫుల్‌ డైలాగులు.. థియేటర్లు ఊగిపోవాల్సిందేనట..?

`ఓజీ`లో హైలైట్‌ పార్ట్ అదే.. పవన్‌ ఎలివేషన్లు, పవర్‌ఫుల్‌ డైలాగులు.. థియేటర్లు ఊగిపోవాల్సిందేనట..?

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న `ఈజీ` మూవీకి సంబంధించి అదిరిపోయే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సినిమా మొత్తంలో ఆ పార్ట్ దుమ్ములేచిపోయేలా ఉంటుందట.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 17 2024, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ `ఓజీ`. మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా విడుదలైన గ్లింప్స్ కూడా హైప్‌ని అమాంతం పెంచేసింది. సినిమా రేంజ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పటికీ ఆ హైప్‌ అదే స్థాయిలో మెయింటేన్‌ అవుతుంది. ఆ మధ్య నటి శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ ఈ మూవీకి మరింత హై ఇచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే అప్‌డేట్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాలో హైలైట్‌ పార్ట్ ఏంటో రివీల్‌ అయ్యింది. అది గూస్‌బమ్స్ తెప్పించేలా, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఓ ఎత్తైతే, ఈ మూవీలో ఆ పార్ట్ మరో ఎత్తు అంటున్నారు. అది ఏంటనేది చూస్తే, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అని అంటున్నారు. `ఓజీ` ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటుందట. 
 

36

పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బెస్ట్, బిగ్గెస్ట్ ఇంటర్వెల్‌ బ్లాక్‌ అని అంటున్నారు. చాలా మాసీగా ఉంటుందట. హై ఆక్టేన్‌ ఇంటర్వెల్ సీక్వెన్స్ లు పిచ్చెక్కిస్తాయట.మరోవైపు ఆ సమయంలో వచ్చే పవన్‌ ఎలివేషన్ షాట్లు, అలాగే పవర్‌ ఫుల్‌ డైలాగులు ఆడియెన్స్ ని సీట్లో నిలబడనివ్వవని అంటున్నారు. ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలు తెప్పించేలా ఉంటుందట. 

46

దర్శకుడు సుజీత్‌ `ఓజీ`ని చాలా స్టయిలీష్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ ఎలిమెంట్లు, యాక్షన్‌ సీన్లతోపాటు అంతర్లీనంగా చాలా ఎమోషన్‌ ఉంటుందట. అది మహిళకు సంబంధించిన ఎమోషన్‌ అని తెలుస్తుంది. అదే సినిమాని డ్రైవ్‌ చేస్తుందట. ఆయా సీన్లలో పవన్‌ నటన, చెప్పే డైలాగ్‌లు పిచ్చెక్కించేలా ఉంటాయని అంటున్నారు. ఆ మధ్య శ్రియా రెడ్డి కూడా అదే చెప్పింది. మరి అది ఏం రేంజ్‌లో థియేటర్లో పేలుతుందో చూడాలి. 
 

56

`సాహో` తర్వాత సుజీత్‌ రూపొందిస్తున్న మూవీ ఇది. పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా చేస్తుంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అర్జున్‌ దాస్‌,శ్రియా రెడ్డి మరో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మొదటి ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈ మూవీ ఏమాత్రం బాగున్నా, ఇండియన్‌ సినిమా బాక్సాఫీసు లెక్కలు తారు మారు కావాల్సిందే అని అంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. 

66
Pawan kalyan OG Glimpse

Pawan kalyan OG Glimpse

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడింది. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్‌ ఆగిపోయింది. ఏపీలో ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్‌ని మళ్లీ స్టార్ట్ చేయబోతున్నారు. మరో 15 రోజులు పవన్‌ షూటింగ్‌లో పాల్గొంటే సినిమా అయిపోతుందట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Recommended image2
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image3
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved