గ్లామర్ తో లారెన్స్ హీరోయిన్ మంత్రజాలం.. ఫొటోస్ వైరల్
First Published Aug 7, 2019, 8:10 PM IST
హీరోయిన్ వేదిక పరిమిత సంఖ్యలో తెలుగులో సినిమాలు చేసింది. వేదిక పేరు చెప్పగానే విజయ దశమి, బాణం లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. కానీ వేదికకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మాత్రం రాఘవ లారెన్స్ ముని. ఆ తర్వాత వేదిక నటించిన చిత్రాలు నిరాశపరచడం వల్ల స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

(Courtesy: Instagram)ముని చిత్రంలో ఎక్కువగా లారెన్స్ నటన హైలైట్ గా నిలిచింది. అలాంటి చిత్రంలో కూడా తన గ్లామర్ తో వేదిక ప్రేక్షకులని ఆకర్షించింది.

(Courtesy: Instagram)ముని తర్వాత బాణం, దగ్గరగా దూరంగా, విజయదశమి లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో వేదిక క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళలేదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?