MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీలో బోల్డ్ ఫోటో షూట్... అందాల విందులో హద్దులు చెరిపేసిన తాప్సీ!

బికినీలో బోల్డ్ ఫోటో షూట్... అందాల విందులో హద్దులు చెరిపేసిన తాప్సీ!

హీరోయిన్ తాప్సీ పన్ను లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. బౌండరీలు బ్రేక్ చేసిన అమ్మడు బికినీలో రెచ్చిపోయింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 26 2023, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Taapsee Pannu

Taapsee Pannu

తాప్సీ బోల్డ్ అవతార్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బికినీని పోలిన డిజైనర్ వేర్ ధరించి అమ్మడు అందాల విందులో హద్దులు చెరిపేసింది. తాప్సీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 


 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Taapsee Pannu

Taapsee Pannu


మరోవైపు వరుస చిత్రాలతో తాప్సీ హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్ లో అధికంగా చిత్రాలు చేస్తున్న అమ్మడు, తెలుగు తమిళ భాషల్లో కూడా అడపాదడపా ఒప్పుకుంటున్నారు. గత ఏడాది అరడజను చిత్రాల వరకూ ఆమె రిలీజ్ చేశారు. 
 

36
Taapsee Pannu

Taapsee Pannu


 ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాగా తాప్సీ కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం మూవీతో తాప్సీ హీరోయిన్ అయ్యారు. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.  ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు  
 

46

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు తెరకెక్కింది. తాప్సీ   టైటిల్ రోల్ చేశారు.  ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సీ చాలానే కష్టపడ్డారు. బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేశారు. 
 

56

ఇక తమిళంలో జనగణమన, ఏలియన్ అనే చిత్రాలలో తాప్సీ నటిస్తున్నారు. ఇవి రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి.ఓ లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 2023లో కూడా ఆమె బిజీ బిజీగా గడపనున్నారు. 

 

66
Taapsee

Taapsee

కాగా తాప్సీ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ దిశగా అడుగలు వేయడం లేదు. సినిమానే ప్రపంచంగా బ్రతికేస్తుంది. ఒక దశలో ఫేడ్ అవుట్ అవుతుందనుకుంటే తాప్సి తన టాలెంట్, హార్డ్ వర్కింగ్ నేచర్ తో పుంజుకుంది. అనూహ్యంగా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Recommended image2
Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది
Recommended image3
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved