MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉల్లి పొర లాంటి డ్రెస్ లో పరువాలన్నీ కనిపించేలా శృతి స్కిన్ షో... లేటెస్ట్ లుక్ చూస్తే దిమాక్ ఖరాబ్!

ఉల్లి పొర లాంటి డ్రెస్ లో పరువాలన్నీ కనిపించేలా శృతి స్కిన్ షో... లేటెస్ట్ లుక్ చూస్తే దిమాక్ ఖరాబ్!

హీరోయిన్ శృతి హాసన్ ఫ్యాన్స్ కన్నుల పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేయగా కళ్ళ నిండా ఆరగిస్తున్నారు. శృతి హాసన్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 21 2023, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shruti Haasan

Shruti Haasan

శృతి హాసన్ ఫుల్ హ్యాపీ. ఆమె కెరీర్ గాడిన పడింది. కమ్ బ్యాక్ అనంతరం శృతి హాసన్ వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. క్రాక్, వకీల్ సాబ్ విజయాలతో అమ్మడు పుంజుకుంది. కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 
 

25
Shruti Haasan

Shruti Haasan

2023 సంక్రాంతి హీరోయిన్ గా అవతరించిన శృతి హాసన్ రెండు సూపర్ హిట్స్ ఇచ్చింది. ఆమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శ్రుతి మంచి రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. 
 

35
Shruti Haasan

Shruti Haasan


ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ లో శృతి హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె పార్ట్ కంప్లీట్ అయ్యింది.  శృతికి సలార్ చిత్ర విజయం చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. 

45
Shruti Haasan

Shruti Haasan

కాగా శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు. 

 

55
Shruti Haasan

Shruti Haasan


గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image2
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved