MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Shruti Haasan: నాలో దాన్ని లోపంగా చూశారు, కానీ అదే ప్లస్ అయ్యింది!

Shruti Haasan: నాలో దాన్ని లోపంగా చూశారు, కానీ అదే ప్లస్ అయ్యింది!

విషయం ఏదైనా నిర్మొహమాటంగా చెబుతుంది శృతి హాసన్. ఈ క్రమంలో శృతి తన శరీరంపై గతంలో వినిపించిన నెగిటివ్ కామెంట్స్ ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 26 2022, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shruti Haasan

Shruti Haasan


శృతి హాసన్(Shruti Haasan) కెరీర్ మరలా పుంజుకుంది. సొంత పరిశ్రమ తమిళంలో ఆఫర్స్ తగ్గినప్పటికీ తెలుగులో ఆమె బిజీ అయ్యారు. ఏకంగా మూడు భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సలార్ షూటింగ్ జరుపుకుంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శృతి 2023 సంక్రాంతి హీరోయిన్ కానుంది. చిరంజీవి(Chiranjeevi), బాలయ్యల పండగ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. గతంలో అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే సంక్రాంతికి విడుదలవుతున్న రెండు పెద్ద చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో  సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు.

36

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) చిత్రాల్లో హీరోయిన్ గా ఉన్న శృతి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ సరసన చేరారు. ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక శృతి చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ సలార్. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతుంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

46

సలార్ (Salaar)విజయం సాధిస్తే శృతి కెరీర్ కి మరింత ప్లస్ అవుతుంది.  శృతి నటించిన చిరు-బాలయ్యల చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతుండగా... ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శృతి చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. కెరీర్ బిగినింగ్ లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నట్లు శృతి వెల్లడించారు.

56

చాలామంది నా హైట్ ని లోపంగా చూశారు. ఇంత హైట్ ఉన్నావేంటని పరోక్షంగా ఎగతాళి చేశారు. కొందరు లోపంగా చూసిన హైట్ నాకు ప్లస్ అయ్యింది. ప్రభాస్, మహేష్ వంటి హీరోలతో జతకట్టినప్పుడు పొడుగుగా ఉండటం  మంచిదైంది,అని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. 

66

నాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే వాటిని నేను అధిగమిస్తూ వచ్చానని శృతి మరో మాటగా చెప్పారు. కాగా శృతి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. శాంతను కి ముందు శృతి మైఖేల్ కోర్స్లే అని లండన్ వ్యకితో రిలేషన్ నడిపారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved