MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • VDనే నాకు కాబోయే భర్త... నేరుగా చెప్పేసిన రష్మిక మందాన, త్వరలో పెళ్లి ప్రకటన?

VDనే నాకు కాబోయే భర్త... నేరుగా చెప్పేసిన రష్మిక మందాన, త్వరలో పెళ్లి ప్రకటన?

రష్మిక మందాన కొన్నాళ్లుగా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కుంటున్నారు. హీరో విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా వినిపిస్తుంది. తాజాగా ఆమెనే క్లారిటీ ఇచ్చేసింది. రష్మిక కామెంట్ వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 27 2024, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కన్నడ భామ రష్మిక మందాన కెరీర్ బిగినింగ్ లోనే ప్రేమలో పడింది. హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంది. నిశ్చితార్థం అనంతరం ఆమె మనసు మారింది. పెళ్ళైతే కెరీర్ మటాష్ అవుతుందని... క్యాన్సిల్ చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rashmika Mandanna

Rashmika Mandanna

టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. రష్మికకు గీత గోవిందం మూవీ భారీ బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ-రష్మిక కాంబోలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా గీత గోవిందం తెరకెక్కింది. పరశురాం దర్శకత్వం వహించాడు. గీత గోవిందం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక.. డియర్ కామ్రేడ్ మూవీ చేశారు. 

 

37

డియర్ కామ్రేడ్ అంతగా ఆడలేదు. లిప్ కిస్సులతో ఇద్దరూ రెచ్చిపోగా కెమిస్ట్రీ అదిరింది. ఇక కొన్నాళ్లుగా రష్మిక, విజయ్ సన్నిహితంగా కనిపిస్తున్నారు. జంటగా విహారాలకు చెక్కేస్తున్నారు. అక్కడ ఒకే హోటల్ లో బస చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు ప్రచురించింది. 

47

విజయ్ దేవరకొండ నేరుగా పలుమార్లు ఖండించారు. రష్మిక మాత్రం ఫన్నీ సమాధానాలు చెప్పి తప్పుకుంటుంది. తాజాగా ఆమె పిచ్చ క్లారిటీ ఇచ్చేసింది. VD నే నాకు కాబోయే భర్త అని ఒప్పుకుంది. ఈ మేరకు ఆమె కామెంట్ వైరల్ అవుతుంది. 
 

57
Rashmika Mandanna

Rashmika Mandanna

రష్మిక మందాన ఢిల్లీ ఫ్యాన్స్ ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో ఒక పోస్ట్ దర్శనం ఇచ్చింది. సదరు పోస్ట్ లో ఫ్యాన్స్... రష్మికకు కాబోయే భర్త VD లా ఉండాలి. నా అర్థం VD అంటే వెరీ డేరింగ్. అలాగే మేము రష్మికను క్వీన్ అని పిలుచుకుంటాము. కాబట్టి అతడు కింగ్ అయి ఉండాలి... అని పోస్ట్ పెట్టారు. 

67

ఈ పోస్ట్ కి స్పందించిన రష్మిక మందాన... 'అవును ఇది వాస్తవం' అని కామెంట్ పెట్టింది. విజయ్ దేవరకొండను షార్ట్ గా VD  అని కూడా పిలుస్తారు. ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థంలోనే ఆ కామెంట్ చేశారు. అది తెలిసి కూడా రష్మిక VD నే నాకు కాబోయేవాడని ఒప్పుకుంది. 

 

77

కాబట్టి ఆమె నేరుగా విజయ్ దేవరకొండతో తన ఎఫైర్ కన్ఫర్మ్ చేసిందని. ఎప్పుడైనా పెళ్లి ప్రకటన రావొచ్చని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్స్ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved