- Home
- Entertainment
- పైట కిందకి జరిపి పరువాల వరద పారించిన రకుల్ ప్రీత్... చీరలో ఐతేనేమీ రెచ్చగొట్టడం మానలేదు!
పైట కిందకి జరిపి పరువాల వరద పారించిన రకుల్ ప్రీత్... చీరలో ఐతేనేమీ రెచ్చగొట్టడం మానలేదు!
సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా అవతరించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ స్టార్ లేడీ వరుస ఫొటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా డిజైనర్ శారీలో పరువాల వరద పరిచింది.

Rakul Preeth Singh
చీరలో కూడా గ్లామర్ యాంగిల్ వదల్లేదు రకుల్. పైట క్రిందకు జరిపి ఎద అందాలు ప్రత్యేకంగా ప్రదర్శించింది. రకుల్ హాట్ క్లీవేజ్ షో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వెర్రెత్తి పోతున్న నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Rakul Preeth Singh
రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది.
Rakul Preeth Singh
2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Rakul Preeth Singh
రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
Rakul Preeth Singh
అయితే టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు చిత్రం లేదు.
Rakul Preeth Singh
మరోవైపు పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు.
Rakul Preeth Singh
ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇంకా సమయం ఉందంటున్నారు. దీంతో రకుల్-జాకీ పెళ్లి చేసుకుంటారా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.