MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... లేటెస్ట్ ఫోటోలు వైరల్!

ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... లేటెస్ట్ ఫోటోలు వైరల్!

హీరోయిన్ రకుల్ ప్రీత్ బాడీ కాన్ డ్రెస్ లో టెంప్ట్ చేసింది. అందాలు అన్ని వైపుల నుండి ప్రదర్శిస్తూ గుండెల్లో గుబులు రేపారు. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 26 2023, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rakul Preeth Singh

Rakul Preeth Singh

బాల్కనీ నుండి నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ కామెంట్ చేసింది. స్టార్స్ వైపు చూడండి. వాటి అందాన్ని చూడండి. ఆ అందంలో మిమ్మల్ని చూడండి అంటూ కామెంట్ పెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్ లుక్ కిక్ ఇస్తుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Rakul Preeth Singh

Rakul Preeth Singh

టాలీవుడ్ కి దూరమైన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఈ ఏడాది ఆమె మొదటి రిలీజ్ ఛత్రీవాలి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. అయితే ఛత్రీవాలి నేరుగా ఓటీటీలో విడుదలైంది. 

35
Rakul Preeth Singh

Rakul Preeth Singh

ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

 

45
Rakul Preeth Singh

Rakul Preeth Singh

మరోవైపు పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇం దీంతో రకుల్-జాకీ పెళ్లి చేసుకుంటారా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కా సమయం ఉందంటున్నారు.

55
Rakul Preeth Singh

Rakul Preeth Singh

ఇక టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. పవన్, ప్రభాస్ లను మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్స్ అందరితో రకుల్ నటించారు. 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image3
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved