MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రకుల్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం, సినిమాలు మానేసి ఏం చేయబోతుందంటే..?

రకుల్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం, సినిమాలు మానేసి ఏం చేయబోతుందంటే..?

స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసింది బ్యూటీ. తాజాగా రకుల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2024, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rakul Preeth Singh

Rakul Preeth Singh

సినిమాలు చేస్తూ.. ఇతర రంగాల్లో అడుగు వేసిన తారలు చాలామంది ఉన్నారు. సినిమాలు ఆగిపోయినా.. వ్యాపారాలు చేసుకోవచ్చులే అన్న ధైర్యంతో ఇప్పుడు తారలంతా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో హీరోలకు పోటీగా హీరోయిన్లు కూడా ఇదే బాటపడుతున్నారు. సమంత, నయనతార, లాంటివారు ఈ విషయంలో ముందు ఉన్నారు. ఇక వారికంటేఓ అడుగు ముందుకేసింది రకుల్ ప్రీత్ సింగ్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓ వైపు సినిమాల్లో బిజీగా నటిస్తూనే.. గార్మెంట్, హోటల్ బిజినెస్ లలో దిగుతున్నారు సెలబ్రిటీలు. ఇలా సినిమాలు చేసుకుంటూ వ్యాపారంలో అడుగుపెట్టిన వారి జాబితాల్లో ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఎప్పుడో చేరిపోయారు. ఈమధ్య అవకాశాలు తగ్గడం.. టాలీవుడ్ కు కంప్లీట్ గా దూరం అయిపోయింది రకుల్.

36
Rakul Preeth Singh

Rakul Preeth Singh

బాలీవుడ్ లో అడపాదడపా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తోంది. ఇక తన పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా  వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

46

ప్యాపారవెత్తా.. నిర్మాత, నటుడు అయినా జాకీ భగ్ననిని పెళ్లాడిన రకుల్ ప్రీత్.. ఇప్పటికే వ్యాపార రంగంలో ఆరితేరినట్టు తెలుస్తోంది.  హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ పార్లర్ ను  నిర్వహిస్తున్నారు రకుల్. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. 

56
Rakul Preeth Singh

Rakul Preeth Singh

అంతే కాకుండా.. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు కూడా . తాజాగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి  కూడా అడుగు పెట్టబోతోందటర రకుల్ ప్రీత్ సింగ్. అందులో భాగంగానే  ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ నెల 16న ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని సమాచారం. 

66
Rakul Preeth Singh

Rakul Preeth Singh

. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’తో కలిసి సంయుక్తంగా ఈ బిజినెస్ ను చేయబోతున్నారట రకుల్. అయితే రకుల్ స్టార్ట్ చేయబోయే ఈ ఫుడ్ బిజినెస్ లో ఓ ప్రత్యేకత ఉంది.  ఇందులో తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు లభిస్తాయి. ఫుడ్‌బిజినెస్‌లో అడుగుపెట్టబోతున్నందుకు రకుల్ సంతోషం వ్యాక్తం చేశారు.  అయితే అందరికి ఆరోగ్యకరమైన.. న్యూట్రీషన్ ఫుడ్ అందించాలి అనేది తన కోరిక అంటోంది రకుల్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved