MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఒకపక్క పెళ్లి క్యాన్సిల్ రూమర్స్... అతని కౌగిలిలో కనిపించి షాక్ ఇచ్చిన పూర్ణ, క్లారిటీ వచ్చేసింది! 

ఒకపక్క పెళ్లి క్యాన్సిల్ రూమర్స్... అతని కౌగిలిలో కనిపించి షాక్ ఇచ్చిన పూర్ణ, క్లారిటీ వచ్చేసింది! 

హీరోయిన్ పూర్ణ తన మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారనే వార్తలు వస్తుండగా... ఆమె షాకింగ్ ఫోటో షేర్ చేశారు. పరోక్షంగా ఆమె తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 10 2022, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Purna

Purna


హీరోయిన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పెళ్లి ప్రకటన చేశారు. వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని కాబోయే భర్తగా పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అనంతరం కొన్ని రోజులకు ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక కూడా జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Purna

Purna


పూర్ణ తన ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ వేడుకలో పూర్ణ పుత్తడి బొమ్మలా కనిపించారు. ఖరీదైన డిజైనర్ వేర్ లో మెరిసిపోయారు. సదరు వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు పూర్ణ చాలా ఆనందంగా కనిపించారు. 
 

36
Poorna Engagement Photos

Poorna Engagement Photos


అయితే సడన్ గా పూర్ణ తన పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారనే పుకార్లు తెరపైకి వచ్చాయి. మరో రెండు మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ తన నిర్ణయం మార్చుకున్నారని, షానిద్ అసిఫ్ అలీతో వివాహం రద్దు చేసుకున్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. కెరీర్ కోసమే పూర్ణ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. 

46
Purna

Purna


ఈ పుకార్లకు పూర్ణ ఒక్క ఫొటోతో చెక్ పెట్టింది. తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పూర్ణ ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆమె షానిద్ ని గట్టిగా కౌగిలించుకున్నారు. అలాగే నీతో జీవితాంతం అంటూ ఓ రొమాంటిక్ కామెంట్ కూడా పెట్టారు. అలా పెళ్లి క్యాన్సిల్ రూమర్స్ హీరోయిన్ పూర్ణ ఖండించారు. ఈ క్రమంలో పూర్ణ కొద్దిరోజుల్లో ఓ  ఇంటిది కావడం ఖాయంగా కనిపిస్తుంది. 

56
Purna

Purna


మరోవైపు పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుట్ అయిన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం చిత్రాల్లో పూర్ణ ఆ తరహా పాత్రల్లో కనిపించారు. ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్ లో కూడా ఆమె పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు. 

66
Purna Hot photos

Purna Hot photos

అలాగే బుల్లితెర ఈవెంట్స్ లో అప్పుడప్పుడు సందడి చేస్తున్నారు. ఢీ డాన్స్ రియాలిటీ షో సీజన్ 13లో పూర్ణ జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ సీజన్ నుండి ఆమె తప్పుకున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved