MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• చేసుకోబోయేవాడిని పరిచయం చేసిన పూనమ్‌ బజ్వా.. ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయిందిగా!

చేసుకోబోయేవాడిని పరిచయం చేసిన పూనమ్‌ బజ్వా.. ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయిందిగా!

సినీ సెలబ్రిటీలు ఇటీవల తమ లవర్స్ ని పరిచయం చేయడం ప్రారంభించి పెళ్ళి పీఠలెక్కుతున్నారు. నిన్న పునర్నవి మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు తెలపగా, తాజాగా మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా తన ప్రియుడిని పరిచయం చేసింది.

2 Min read
Aithagoni Raju
Published : Oct 29 2020, 09:39 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

`పరుగు`, `బాస్‌` చిత్రాలతో మెప్పించిన పూనమ్‌ బజ్వా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు ఏకంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా తాను తన లవర్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు పేర్కొంది.

213

తాను సునీల్‌ రెడ్డితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడంతో సునీల్‌రెడ్డిని తన అభిమానులకు, నెటిజన్లకు, ఆడియెన్స్ కి పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను పంచుకుంది పూనమ్‌ బజ్వా.

313

తన ప్రియుడు సునీల్‌ రెడ్డిని ఇంట్రడ్యూస్‌ చేస్తూ, `సునీల్‌రెడ్డి మై రూట్స్, గ్రౌండ్‌, వింగ్స్, హ్యాండ్సమ్‌, అంతేకాదు అందమైన హృదయం ఉన్న తన లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌` అని పేర్కొంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

413

`నీతో ఉండే ప్రతి మూవ్‌మెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలోని సంతోషం, ఆరోగ్యం, ప్రేమ, ఫన్‌ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నా` అని చెప్పింది.

513

దీంతో ఆమెకి అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు విశెష్‌ చెప్పారు. అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది పూనమ్‌.

613

అయితే ఈ ఫోటోలను బట్టి చూస్తే పూనమ్‌ చాలా రోజులుగానే సునీల్‌రెడ్డి ప్రేమలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఆయనతో వివిధ ప్రాంతాల్లో, అనేక సార్లు దిగిన ఫోటోలను పంచుకుందీ బ్యూటీ.

713

చాలా కాలంగా సునీల్‌ రెడ్డితో ఘాటు రొమాన్స్ లో ఉందని చెప్పకనే చెబుతున్నాయి ఈ ఫోటోలు. ఇద్దరు బీచుల్లో రెచ్చిపోయి రొమాన్స్ కి దిగారు. ఎంజాయ్‌ చేశారు.

813

లిప్‌లాక్‌ కిస్సులు, హగ్గులు వాట్‌ నాట్‌ అనేలా ఉన్నాయి పూనమ్‌ పంచుకున్న ఫోటోలు. స్విమ్మింగ్‌ ఫూల్‌లోనూ రెచ్చిపోయారు వీరిద్దరు. పూనమ్‌లోని ఈ యాంగిల్‌ని చూసి ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ఓ రకంగా షాక్‌కి గురవుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎలా ట్విస్టులిస్తారో ఊహించలేమంటున్నారు.

913

ఈ సందర్భంగా పూనమ్‌ కెరీర్‌ని ఓ సారి చూస్తే ముంబయికి చెందిన పూనమ్‌ 2005లో `మొదటి సినిమా`తో తెలుగులోకి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

1013

ఆ తర్వాత `ప్రేమంటే ఇంతే`, నాగార్జున `బాస్‌`, `వేడుక`, అల్లు అర్జున్‌ `పరుగు` చిత్రాల్లో మెరిసింది.

1113

ఆ తర్వాత తెలుగుకి దూరమైంది. తమిళం, మలయాళ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. దాదాపు 11ఏళ్ల తర్వాత గతేడాది `ఎన్టీఆర్‌`బయోపిక్‌లో గెస్ట్ గా మెరిసింది.

1213

ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవి లేవు. దీంతో ఇలా మ్యారేజ్‌ చేసుకుని సెటిల్‌ అవ్వాలనుకుంటుందేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

1313

అన్నట్టు ప్రియుడి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో, తాను ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతుందో అనే వివరాలు సస్పెన్స్ లో పెట్టింది పూనమ్‌. నెమ్మది ఒక్కోక్కటి రివీల్‌ చేస్తుందేమో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved