అభిమాని డబుల్ మీనింగ్ అర్థం కాక, అవి చూపించిన పవన్ హీరోయిన్... సోషల్ మీడియాలో ట్రోల్స్
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చేసిన పని నెట్టింట చర్చకు దారి తీసింది. అభిమాని మనసులోని డబుల్ మీనింగ్ అర్థం చేసుకోలేని ఆమె అతడు అడిగినవి చూపించింది.
గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే అభిమాన వర్గాన్ని మైంటైన్ చేయడం చాలా అవసరం. అందుకే సెలెబ్స్ తరచుగా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. ఆన్లైన్ లో తరచుగా ఫ్యాన్స్ తో చాట్ చేస్తున్నారు. వాళ్లతో పర్సనల్, ప్రొఫెషనల్ విశేషాలు షేర్ చేస్తున్నారు.
యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ సైతం అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని మీ చేతి గోళ్లు చూపించాలని రిక్వెస్ట్ చేశాడు. ఏమాత్రం ఆలోచించకుండా అంతేనా అంటూ... చేతి గోళ్ళను ఫోటో తీసి షేర్ చేసింది.
అయితే నెటిజెన్ గోళ్లను చూపించడం వెనుక డబుల్ మీనింగ్ ఉంది అనేది నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. వాడు ఏ ఉద్దేశంతో గోళ్లు చూపించమన్నాడో అని కామెంట్స్ చేస్తున్నారు. లోతుగా ఆలోచిస్తే అది ఒక బూతు వ్యవహారం. అమ్మాయిల స్వయం సంతృప్తికి సంబంధించిన విషయం...
Priyanka Arul Mohan
బహుశా ఇవేమీ ఆలోచించని ప్రియాంక అరుళ్ మోహన్ అడిగిన వెంటనే చేతిని ఫోటో తీసి షేర్ చేసింది. ఆ విషయం పక్కన పెడితే ప్రియాంక అరుళ్ మోహన్... చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తుంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు.
వచ్చే ఏడాది ఓజీ సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిన నేపథ్యంలో ఓజీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.
Priyanka Mohan
అలాగే నానికి జంటగా సరిపోదా శనివారం మూవీ చేస్తుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్రదర్ టైటిల్ తో తమిళ చిత్రం చేస్తుంది. జయం రవి హీరోగా నటిస్తున్నాడు.