MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రాకులో కాకరేపే ప్రియమణి అందాలు... వయసు పెరుగుతున్నా తరగని పరువాల మెరుపు!

ఫ్రాకులో కాకరేపే ప్రియమణి అందాలు... వయసు పెరుగుతున్నా తరగని పరువాల మెరుపు!

అంతకంతకూ చిన్నపిల్లై పోతుంది ప్రియమణి. ఫ్రాక్ ధరించి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రియమణి గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 12 2023, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Priyamani

Priyamani


నాలుగు పదుల వయసులో నయగారాలు పోతుంది ప్రియమణి. వన్నె తరగని పరువాలతో మెస్మరైజ్ చేస్తుంది. టీనేజ్ గర్ల్ మాదిరి గౌను ధరించి యంగ్ గా కనిపిస్తుంది. ప్రియమణి విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అనొచ్చు. తాజాగా ఎల్లో కలర్ ఫ్రాక్ ధరించి ఫ్యాన్స్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 
 

27
Priyamani

Priyamani

మరోవైపు  ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. షారుక్ ఖాన్ జవాన్ మూవీలో ప్రియమణి కీలక రోల్ చేసింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

 

37
Priyamani

Priyamani

ఇక తెలుగులో కస్టడీ మూవీలో మరో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ  థ్రిల్లర్ నిరాశపరిచింది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఫలితం ఎలా ఉన్నా ప్రియమణి పాత్రకు ప్రశంసలు దక్కాయి. 

47
Priyamani

Priyamani

కాగా ఎన్టీఆర్ దేవర చిత్రంలో ప్రియమణి నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా ఎన్టీఆర్ తల్లి పాత్ర అట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న క్రమంలో ప్రియమణి ఎన్టీఆర్ తల్లి, భార్య రెండు పాత్రల్లో కనిపిస్తారట. 

57

మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. మోస్ట్ పాపులర్ తెలుగు డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సీజన్స్ గా ప్రియమణి ఈ షో జడ్జిగా ఉన్నారు. షూటింగ్స్ తో బిజీ కావడంతో ప్రియమణి ఈ మధ్య ఢీ షోలో కనిపించడం లేదు.

 

67
Priyamani

Priyamani

కాగా ప్రియమణి వివాహం చేసుకొని ఐదేళ్లు దాటిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యిందన్న మాటే కానీ... ఆయన అమెరికాలో ఉంటుంటే, ప్రియమణి ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నారు.

77
priyamani

priyamani


ప్రియమణి జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పరుత్తివీరన్ చిత్రంలోని నటనకు ఆమెకు ఈ అవార్డు లభించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆమె చిత్రాలు చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved