MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బౌండరీలు బ్రేక్ చేసిన బాలయ్య హీరోయిన్ ప్రగ్యా... బికినీలో వెల్లకిలా పడుకుని పరువాల ప్రదర్శన!

బౌండరీలు బ్రేక్ చేసిన బాలయ్య హీరోయిన్ ప్రగ్యా... బికినీలో వెల్లకిలా పడుకుని పరువాల ప్రదర్శన!

కెరీర్ సంగతి ఎలా ఉన్నా... సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది ప్రగ్యా జైస్వాల్. స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేసిన ఈ బోల్డ్ బ్యూటీ బికినీ ధరించి సోషల్ మీడియాను షేక్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 28 2023, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pragya Jaiswal

Pragya Jaiswal

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. బ్లాక్ బికినీలో టెంప్టింగ్ ఫోజుల్లో రచ్చ చేసింది. చిరు జల్లులు మొదలుకాగా చేప పిల్లలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ కామెంట్ చేసింది. ప్రగ్యా బికినీ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Pragya Jaiswal

Pragya Jaiswal

ప్రగ్యాను అలా చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సంచనాలు చేస్తున్న ప్రగ్యా కెరీర్ మాత్రం నెమ్మదించిది. ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. అధికారికంగా ఒక్క ప్రకటన జరగలేదు. 

 

37
Pragya Jaiswal

Pragya Jaiswal

బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది.  టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు. 

47
Pragya Jaiswal

Pragya Jaiswal

దర్శకుడు క్రిష్ ప్రగ్యాకు బేక్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి.ప్రేక్షకులు ఆమెను గుర్తించిన చిత్రంగా కంచె ఉంది. అయితే కంచె పెద్ద కమర్షియల్ హిట్టేమీ కాదు. 

 

57
Pragya Jaiswal

Pragya Jaiswal

కంచె అనంతరం  గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

 


 

67

చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

77

చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved