- Home
- Entertainment
- మరీ ఇంత హాట్ గానా.. అల్లాడిస్తోన్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్, ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తూ అరాచకం చేయస్తోంది
మరీ ఇంత హాట్ గానా.. అల్లాడిస్తోన్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్, ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తూ అరాచకం చేయస్తోంది
అందాలతో అరాచకం చేస్తోంది బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్. క్లోజప్ లో చూపించాల్సిన అందాలన్నీ చూపిస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. చలిలో కూడా చెమటలు పుట్టించే సొగసులతో అద్భుతం చేస్తోంది.

కుర్రాళ్లను అల్లాడిస్తోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. చలిలో కూడా చెమటలు పుట్టించే సొగసులతో అద్భుతం చేస్తోంది. అదిరిపోయే అందాలను విందు చేస్తోంది ప్రగ్యా.. అబ్బబ్బ ప్రగ్యా మరీ ఇంత హాట్ గానా.. కుర్రాళ్లు తట్టుకోగలరా..
అజంతా శిల్పంలా.. అందాల ను బొమ్మగాచేసినట్టు మెరిసిపోతోంది బ్యూటీ. ఏమాత్రం తగ్గేది లేదంటూ.. సొగసుల జాతర చేస్తోంది. సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. కుర్ర కారు వీక్ అయ్యేలా.. ప్రగ్యా చేసిన అందాల విందు.. అబ్బబ్బ అన్నట్టుగా ఉంది.
నెట్టింట్ట ఫాలోవర్స్ పండ పండిస్తోంది ప్రగ్య జైస్వాల్.. ఇలా అద్భుతాను.. అందాలను తన పేజ్ లో శేర్ చేస్తే.. నెటిజన్లు ఊరుకోగలరా.. సోగసులను చూడకుండా ఉండగలరా.. ? నెటిజన్ల నాడి గట్టిగా పట్టేసినట్టుంది ప్రగ్యా.. ఏం కావాలో అది ఇచ్చేస్తోంది.
అందాలతో అరాచకం చేస్తోంది బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్. క్లోజప్ లో చూపించాల్సిన అందాలన్నీ చూపిస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అటు ఎద అందాలు.. ఇటు థండర్ థైస్ తో హీట్ పెంచేస్తోంది.
అఖండ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో.. టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వడం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది ప్రగ్యా చేస్వాల్. అవకాశాలు రాక.. వచ్చిన అవకాశాలు పెద్దగా ఉపయోగపడక.. స్టార్ హీరోయిన్ అన్న పదానికి అంత దూరంలోనే ఉండిపోయింది పాప ప్రగ్యా జైస్వాల్.
తాజాగా ప్రగ్యా చేసిన థైస్ షో.. బాబోయ్ అనిపించేలా ఉంది. కుర్రాళ్ళ గొంతులు తడిఆరిపోయేలా.. మిలమిల మెరిసే థైస్ ను ప్రదర్శనకు పెట్టింది ప్రగ్యా.. ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తోంది. ఇకాస్త డ్రస్ పైకి వెళ్తే.. ఇంకేమైనా ఉందా.. నెటిజన్లకు హార్ట్ ఎటాక్ లే.. అంటున్నారు.. అంతలా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది బ్యూటీ.
పొట్టి డ్రస్ లో.. ఒళ్ళంతా.. చిరుగాలికి ఆరబోసినట్టు కూర్చుని ఉంది. ఊరికే కూర్చోకుండా కుర్రకారుపై మన్మథ బాణాలు వేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ప్రగ్యా. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లతో.. ఇన్ స్టా పేజ్ ను నింపేస్తుంటుంది.
తన ఫాలోవర్లను ఊరిస్తూ.. ఉడికిస్తూ.. తాజాగా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్లోజప్ లో కేక పెట్టిస్తూ.. కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది కైపెక్కిస్తోంది ప్రగ్యా జౌస్వాల్. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అవుతున్నా.. గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు బ్యూటీ.
ఇక వరుణ్ తేజ్ జోడీగా.. కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా.. ఆతరువాత వరుసగా సినిమాలు చేసింది కాని...ఆమె స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. అంతే కాదు రాను రాను అవకాశాలు తగ్గడంతో.. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాల డోస్ పెంచుతూ వస్తోంది. బాలయ్య అఖండ సినిమాతో బ్లక్ బస్టర్ హిట్ కొట్టినా.. కనీసం సీనియర్ హీరోల సరసన కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు.