MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గురూజీ కోరుకునే క్యారెక్టర్ నాది కాదు, త్రివిక్రమ్ కి పూనమ్ మరో ఘాటు కౌంటర్, పనిలో పనిగా పవన్ కి కూడా!

గురూజీ కోరుకునే క్యారెక్టర్ నాది కాదు, త్రివిక్రమ్ కి పూనమ్ మరో ఘాటు కౌంటర్, పనిలో పనిగా పవన్ కి కూడా!

ప్రాణ మిత్రులు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లపై ఘాటైన విమర్శలు చేసింది పూనమ్ కౌర్. గురూజీ కోరుకునే క్యారెక్టర్ నాది కాదు. ఆయనకు కావాల్సింది నా దగ్గర లేదంటూ విమర్శల దాడికి దిగింది..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 12 2024, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Poonam Kaur

Poonam Kaur

పూనమ్ కౌర్ చాలా కాలంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఆమె  కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య ఏకంగా పేరు పెట్టి మరీ విమర్శలు చేస్తుంది. నీ టైం బాగోకనో, టాలెంట్ లేకో స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. అందుకు త్రివిక్రమ్ కారణమైనట్లు ఎందుకు ఎప్పుడూ ఆయన్ని విమర్శిస్తావని.. ఓ నెటిజెన్ పూనమ్ ని ప్రశ్నించాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Poonam Kaur

Poonam Kaur

దీనికి సమాధానంగా... త్రివిక్రమ్ చెడు స్వభావం నాకు మాత్రమే తెలుసు. నీ అనుభవం నీది. నా అనుభవం నాది. అతడు జీవితాలు నాశనం చేస్తాడు... అని రిప్లై ఇచ్చింది. తాజాగా మరొక నెటిజన్... నీకు పని లేదు. సినిమాలు, సీరియల్స్ లేవు. ఇలాంటి ఇడియట్ ని పరిశ్రమ దూరం పెట్టి మంచి పని చేసింది.. అని కామెంట్ చేశాడు.

36
Poonam Kaur

Poonam Kaur

ఈ కామెంట్ కి సమాధానంగా పూనమ్ కౌర్... లీడర్ స్త్రీలను ఎలా గౌరవిస్తాడో అతని అనుచరులు కూడా అలానే గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం బాధ్యతాయుత వ్యవహారం. కొందరు దాన్ని కీర్తిగా భావిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడని... కామెంట్ చేసింది. ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 
 

46
Poonam Kaur

Poonam Kaur

మరో ట్వీట్ లో పూనమ్.. గురూజీ టాలెంట్ ని తొక్కేస్తాడు. ఎస్కార్ట్స్ ని ఎంకరేజ్ చేస్తాడు. ఆయనకు కావలసిన క్యారెక్టర్, టాలెంట్ నా దగ్గరలేదు అని కామెంట్ చేసింది. త్రివిక్రమ్ కి నచ్చినట్లు ఉంటేనే ఆఫర్స్. నేను అలాంటి దాన్ని కాదు కాబట్టి పరిశ్రమలో తొక్కేశారని అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ కామెంట్ ఉంది.

56

పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ అన్యాయం చేశారని దివంగత నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇదంతా చూస్తుంటే పూనమ్ కౌర్ ని వారు మోసం చేసిన మాట వాస్తవమేనా అనిపిస్తుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా [పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను ప్రత్యక్షంగా పరోక్షగా పూనమ్ కౌర్ ఏకి పారేస్తోంది. 

66
Poonam Kaur

Poonam Kaur

పూనమ్ తెలుగు, తమిళ భాషల్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది. ఆమెకు సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. పూనమ్ కౌర్ కనీసం టైరు టు హీరోయిన్ కూడా కాలేకపోయింది. గత రెండేళ్లుగా పూనమ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది లేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Recommended image2
CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?
Recommended image3
Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved