- Home
- Entertainment
- పైట పక్కకు జరిపి నోరా ఫతేహి పరువాల జాతర.. టెంప్టింగ్ పోజులతో ఊపిరి ఆపేస్తున్న పవన్ హీరోయిన్
పైట పక్కకు జరిపి నోరా ఫతేహి పరువాల జాతర.. టెంప్టింగ్ పోజులతో ఊపిరి ఆపేస్తున్న పవన్ హీరోయిన్
నోరా ఫతేహి చీర కట్టిన తీరు చూస్తే గుండెల్లో గుబులు రేగుతుంది. మనసులో అలజడి చెలరేగుతుంది. ఈ ఫారిన్ బ్యూటీ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Nora Fatehi
పైట పక్కకు జరిపి నోరా ఫతేహి ఎద అందాల విందు చేయగా ఫ్యాన్స్ తట్టుకోలేకున్నారు. ఓ ఈవెంట్ కి హాజరైన నోరా బోల్డ్ లుక్ కట్టిపడేసింది. అందరి చూపు తన వైపే ఉంది. హాట్నెస్ కి ఆమె అడ్రస్ అయ్యారు.
Nora Fatehi
ఇటీవల సెక్సీ ఇన్ మై డ్రెస్ పేరుతో నోరా ఫతేహి ఓ ఆల్బమ్ చేశారు. జూన్ 23న ఇది అందుబాటులోకి వచ్చింది. సెక్సీ ఇన్ మై డ్రెస్ ఆల్బమ్ లో నోరా డాన్స్, ఆమె గ్లామర్ కట్టిపడేశాయి. అయితే ఈ సాంగ్ కి ఓ మోస్తరు ఆదరణ దక్కింది.
Nora Fatehi
కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.
Nora Fatehi
గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది.
Nora Fatehi
నోరా ఫతేహి హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ దక్కించుకోవడం ఊహించని పరిణామం. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇతర కారణాలతో తప్పుకోవడంతో ఆమెకు లక్కీ ఆఫర్ దక్కింది.
Nora Fatehi
హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.
Nora Fatehi
హరి హర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పలు కారణాలతో మూవీ ఆలస్యమైంది. లేదంటే 2023 సంక్రాంతి విడుదల కావాల్సింది.