MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగుతైన టాప్ లో నిధి అగర్వాల్ అందాల రచ్చ.. కొంటె చూపుతో కవ్విస్తున్న తెలుగు బ్యూటీ!

బిగుతైన టాప్ లో నిధి అగర్వాల్ అందాల రచ్చ.. కొంటె చూపుతో కవ్విస్తున్న తెలుగు బ్యూటీ!

తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) లేటెస్ట్ లుక్ తో కుర్రాళ్ల మతులు పొగొడుతోంది. బిగుతైన టాప్ లో తెలుగు అందం మెరిసిపోతూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ  పంచుకున్న పిక్ వైరల్ గా మారింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 12 2022, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్. ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి హిట్ ను అందుకున్న  ఈ బ్యూటీ ఆ తర్వాత  బడా హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. 
 

26

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తవుతోంది. పవన్, నిధి రెగ్యూలర్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. 
 

36

ఇటు సినిమాలతో  అలరిస్తూనే ఉన్న నిధి అగర్వాల్ అటు సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ నెటిజన్లకు మరింతగా దగ్గరవుతోంది. తన పర్సనల్ లైఫ్ విషయాలనూ పంచుకుంటోంది. 

46

ఈ సందర్భంగా గ్లామర్ విందు కూడా చేస్తోంది. ఇంటర్నెట్ లో మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు మతిపోయేలా అందాలను విందు చేస్తోంది. ఇందుకోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.
 

56

తాజాగా నిధి అగర్వాల్ అభిమానులతో పంచుకున్న ఫొటోలో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ లో ఎద అందాలను విందు చేసిందీ బ్యూటీ. నెట్ హ్యాట్ ధరించి కుర్రకారు చూపు తనవైపు పడేలా చేసింది. కొంటె చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
 

66

నిధి అగర్వాల్ పంచుకున్న లేటెస్ట్ పిక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈసందర్భంగా ఆమె బ్యూటీని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కేరీర్ విషయానికి వస్తే.. నిధి అగర్వాల్ ఇటు ‘హరిహర వీరమల్లు’తో పాటు అటు ప్రభాస్ సరసన మారుతీ డైరెక్షన్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
N T Rama Rao: 5 సార్లు రాముడు, 5 సార్లు రావణుడు.. ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Recommended image3
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved