MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన స్టార్ బ్యూటీ..?

త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన స్టార్ బ్యూటీ..?

ఈమధ్య బ్యాచిలర్ హీరోయిన్ల పెళ్లి వార్తలు వరసగా వైరల్ అవుతున్నాయి. నిజమో.. అబద్దమో పక్కన పెడితే.. వెడ్డింగ్ న్యూస్ లు మాత్ర తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా మృణాల్ ఠాకూర్ పెళ్లిపై ఓ వార్త తెగ షికారు చేస్తోంది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 08 2023, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. నాని జోడీగా నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ లు మాత్రమే తీసుకుంటూ.. సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది మరాఠీ భామ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ మృణల్ ఠాకూర్. ఆలోచించి అడుగులు వేస్తోంది. సినిమాల విషయంలో రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా..మంచి సినిమాలు ఎంచుకుని చేస్తోంది. ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. 

36

బాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుంటుంది మృణాలు. టాలీవుడ్ లో కూడా వరుస ఆఫ్లు వస్తున్నా.. మంచి కాన్సెప్ట్ లకే ఓటు వేస్తోంది. హాయ్ నాన్న అయిపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ జోడీగా మరో సినిమా చేస్తోంది. 

46

తాజాగా మృణాల్‌ఠాకూర్‌కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె పెళ్లికి సబంధించిన న్యూస్ ఒకటి ట్రెండింగ్ లో ఉంది. మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆమె న్యూజెర్సీ వెళ్ళింది. 
 

56

ఇక అక్కడ ఓ  ఇంటర్వ్యూలో పాల్గొంది మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న సినిమా తన కెరీర్ లో ఓ మర్చిపోలేని గురుతు అన్నది మృణాల్. ఇక పెళ్లెప్పుడు అని ప్రశ్న వచ్చినప్పుడు గట్టిగా నవ్వేసింది. త్వరలో చేసుకుంటానని.. అప్పుడు తాను ప్రకటిస్తానన్నది. 

66

ఇక గతంలో కూడా మృణాల్ పెళ్ళి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ఇప్పుడు తన పెళ్లి గురించి డిస్కర్షన్ అసలు లేదని..తాను ఎంతో సాధించాలి అన్నారు. పెళ్ళిచేసుకోవాలి అనుకున్నప్పుు తానే స్వయంగా ప్రకటిస్తాను అన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: విజయ్ నటుడు కాదు, ఒక ఎమోషన్.. అభిమానులను కంటతడి పెట్టిస్తున్న వీడియో వైరల్
Recommended image2
Lenin 14 Days Collections: అఖిల్‌ ఇంకా సమంతని దాటలేదా? లెనిన్‌ 14 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు ఇవే
Recommended image3
Top Heroine: హీరోయిన్లలో ఆమె తోపు.. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు.. సోషల్ మీడియాను ఏలుతున్న బ్యూటీ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved