MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లగ్జరీ కారు కొన్న మృణాల్ ఠాకూర్..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే

లగ్జరీ కారు కొన్న మృణాల్ ఠాకూర్..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే

సినిమా సెలబ్రిటీలకు కాస్త ఫేమ్.. మనీ వస్తే చాలు..లగ్జరీ లైఫ్ కళ్లముందు కదలాడుతుంది. టాలీవుడ్ లో సీతారామంతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ మృణాళ్ ఠాకూర్.. తాజాగా లగ్జరీ కారు కొన్నది.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 30 2023, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సెలబ్రిటీ హోదా వస్తే చాలు.. లగ్జరీ కార్లు.. కాస్ట్లీ ఐటమ్స్ కొంటం అలవాటుగా మారిపోతుంది సినిమా సెలబ్రిటీస్ కు. ఆ లిస్ట్ లో సీతారామం బ్యూటీ  మృణాల్ ఠాకూర్ కూడా చేరిపోయింది.  అయితే ఈ కారు ఇంతకు ముందు కొన్న మృణాల్... తాజాగా ఆకారులో బయటకు షికారుకు వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా మృణాల్ ముంబయి ఎయిర్ పోర్టులో దర్శనమివ్వగా.. ఇప్పుడు ఆమె వచ్చిన కారుపైనే చర్చంతా నడుస్తుంది. మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారులో నుండి ఆమె దిగారు. వెంటనే కెమెరాలు ఆమెను  క్లిక్ మనిపించాయి. ఈ కారు అంత ఆషామాషీ కారు కాదు.. ప్రపం వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖుల వాడే కారు కావడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె ఈ కారును కొన్నారా..? లేక ఎవరైనా ఆమెను డ్రాప్ చేశారా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. 

36

ఇక ఈ కారు ప్రత్యేకతలు తెలిస్తే.. కళ్ళు తిరగాల్సిందే..మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ కారులో మొత్తం మూడు వేరియంట్లు ఉంటాయి.350డి, 400డి, 450డిలు ఉన్నాయి. అయితే మృణాల్ ఠాకూర్ వాడుతున్న కారు ఎస్450డి గా తెలుస్తుంది.ఈవేరియంట్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులోలేనట్టు తెలుస్తోంది.  అమ్మకానికి అందుబాటులో లేదని తెలుస్తోంది. 
 

46

ఇక మరాఠ సీరియల్స్ తో బాతా ఫేమస్ అయిపోయిన మృణాల్ ఠాకూర్.. హిందీ సినిమాల్లో నటిస్తూ.. కాస్త ఇమేజ్ తెచ్చుకన్నారు. ఆతరువాత రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ జోడీగా సీతారామం సినిమాలో నటించి మెప్పించింది మృణాల్. టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రీయేట్ చేసింది. 

56

ప్రస్తుతం నాని 30వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ షోతో సందడి చేస్తోంది బ్యూటీ.  టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలనిచూస్తుంది బ్యూటీ. వరుస ఆఫర్లు వస్తున్నా.. ఆచితూచి అడుగులు వేస్తోంది బ్యూటీ. 

66

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది మృణాల్ ఠాకూర్. సినిమాలు చేస్తూనే.. మోడల్ గా కూడా కంటీన్యూ  అవుతోంది. రకరకాల ఫోటో షూట్స్ తో.. ఇన్ స్టాలో సందడిచేస్తోంది బ్యూటీ. కుర్రాళ్లకు మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తోంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Female Lead Movies: 2026లో బాక్సాఫీస్‌ను దున్నేయనున్న హీరోయిన్లు వీరే.. ఈ ఐదుగురిదే హవా!
Recommended image2
Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట
Recommended image3
Bhagyaraj Movies: భాగ్యరాజ్ సినిమాల్లోని 7 జీవిత సత్యాలు.. ఇవి పాటిస్తే చాలు లైఫ్‌ మొత్తం బిందాస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved