MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను రిలేషన్షిప్ లో ఉన్నా... ఓపెన్ గా చెప్పేసిన కృతి శెట్టి, ఎవరితోనో తెలుసా?

నేను రిలేషన్షిప్ లో ఉన్నా... ఓపెన్ గా చెప్పేసిన కృతి శెట్టి, ఎవరితోనో తెలుసా?

హీరోయిన్ కృతి శెట్టి రిలేషన్షిప్ లో ఉన్నానంటూ కీలక కామెంట్స్ చేసింది. మనమే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆమె ఈ మేరకు ఓపెన్ అయ్యారు. మరి కృతి శెట్టి రిలేషన్ లో ఉంది ఎవరితోనో తెలుసా? 

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 05 2024, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉప్పెన మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. 

25

ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ కొట్టింది. నాని హీరోగా సోషియో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కించారు. సాయి పల్లవి మరొక హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. 

 

 

35

2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే బంగార్రాజు అనంతరం ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కృతి శెట్టి గత చిత్రం కస్టడీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. 

45

తాజాగా కృతి శెట్టి మనమే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. జూన్ 7న మనమే విడుదల కానుంది.ఈ చిత్ర ప్రమోషన్స్ లో కృతి శెట్టి విరివిగా పాల్గొంటుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమెకు వ్యక్తిగత ప్రశ్న ఎదురైంది. మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా? అని అడగ్గా... అవును అని సమాధానం చెప్పింది. 

 

55

ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నారని అడగ్గా... నా ప్రొఫెషన్ తో అని చెప్పింది. నా వర్క్ తో నేను రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పుకొచ్చింది. మనమే చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా మనమే తెరకెక్కింది. ఈ చిత్ర విజయంపై కృతి శెట్టి చాలా ఆశలే పెట్టుకుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image2
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved