MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా ఛాన్సుల కోసం నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్... ఆలోచించినా ఆశాభంగం!

సినిమా ఛాన్సుల కోసం నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్... ఆలోచించినా ఆశాభంగం!

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది కృతి శెట్టి. వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. ఆమెకు అవకాశాలు తగ్గిన నేపథ్యంలో నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుందట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 14 2024, 06:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఉప్పెన మూవీ ఒక సంచలనం. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడు. యూత్ఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమా సక్సెస్ లో హీరోయిన్ కృతి శెట్టి పాత్ర ఎంతగానో ఉంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కాలేజ్ గర్ల్ గా కృతి శెట్టి గ్లామర్ కుర్రాళ్లను కట్టి పడేసింది. యువత ఆమె మాయలో పడిపోయారు. దేవిశ్రీ సాంగ్స్ దుమ్మురేపాయి. మొత్తంగా చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన పెద్ద విజయం సాధించింది. దాంతో కృతి శెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. 

37

నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ మూవీ చేసింది. అది కూడా సూపర్ హిట్. ఇక మూడో చిత్రం బంగార్రాజు. విలేజ్ గర్ల్ పాత్రలో ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ స్టేటస్ అందుకుంది. అలా హ్యాట్రిక్ పూర్తి చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 

 

47

వరుస విజయాలు నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెంచేసింది. అయినప్పటికీ మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే బంగార్రాజు సినిమా తర్వాత ఆమెకు హిట్ లేదు. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వారియర్ చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. 

57

నాగ చైతన్యకు జంటగా నటించిన కస్టడీ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కూడా నిరాశపరిచింది. ఇదే సమయంలో శ్రీలీల టాలీవుడ్ లో అడుగుపెట్టి కృతి శెట్టికి గట్టి పోటీ ఇచ్చింది. ఆఫర్స్ మొత్తం లాగేసుకుంది. కృతి శెట్టికి టాలీవుడ్ లో గడ్డుకాలం మొదలైంది. 

67
Krithi Shetty

Krithi Shetty

దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగిన టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నాయి. ఎలాగైనా తెలుగులో నిలదొక్కుకోవాలని అమ్మడు ప్లాన్. శ్రీలీల కూడా వరుస ప్లాప్స్ తో డీలా పడింది. 

 

77

ఈ క్రమంలో నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. రెమ్యునరేషన్ తగ్గించుకుందట. గతంలో రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి కోటి, కోటిన్నర ఇచ్చినా ఓకే అంటుందట. అలాగే గ్లామరస్ రోల్స్ కి సిద్ధం అంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి చూడాలి కృతి శెట్టి ఆఫర్ ని నిర్మాతలు ఏ మేరకు ఉపయోగించుకుంటారో.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image2
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Recommended image3
Barabar Premistha OTT: ఓటీటీలో రచ్చ చేస్తోన్న ఆటిట్యూడ్‌ స్టార్ చంద్రహాస్ `బరాబర్ ప్రేమిస్తా`.. అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved