MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి సురేష్ హాట్‌ పోజులు.. రెడ్‌ జాకెట్‌, ప్యాంట్‌ ధరించి కిల్లింగ్‌ లుక్స్.. ఆ విరహం తట్టుకోతరమా!

కీర్తి సురేష్ హాట్‌ పోజులు.. రెడ్‌ జాకెట్‌, ప్యాంట్‌ ధరించి కిల్లింగ్‌ లుక్స్.. ఆ విరహం తట్టుకోతరమా!

క్లాసిక్ బ్యూటీ కీర్తి సురేష్  ఈ మధ్య బాగా రెచ్చిపోతోంది. మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి మొన్నటి వరకూ కమర్షియల్ హంగులకు దూరంగా ఉంది. ఆతరువాత ఏమయ్యిందో ఏమో.. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  కమర్షియల్ సినిమాల వైపు  ప్రస్తుతంఉరుకులు, పరుగులు పెడుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 27 2022, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తనను తాను మార్చుకుంటూ.. వెళ్తుంది కీన్తి సురేష్. ఈమధ్య సోషల్ మీడయాలో  ఎక్కువగా హడావిడి చేస్తుంది. హాట్ ఫోజులతో అదరగొడుతోంది. రీసెంట్ గా కీర్తి చేసిన ఫోటో షూట్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 
 

28

రెడ్ కలర్ సూట్ మోడల్ డ్రెస్ లో అదరగొడుతోంది కీర్తి సురేష్ అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. సూటిగా చుర కత్తుల్లాంటి చూపులతో కుర్ర కారు హృదయాలకు గాయాలు చేస్తోంది కీర్తి. అబ్బబ్బ ఏం అందంరా బాబు అనిపించేలా చేస్తోంది. 

38

మెలికలు తిరుగుతూ..మెస్మారైజ్ చేస్తోంది కీర్తి. గోముగా చూస్తూ.. కుర్రకారును బుట్టలో పడేయాలని ప్లాన్ చేసింది. అదరగొడుతోంది. పరువాల విందు చేస్తోంది. ఒంపు సొంపులు చూపుతూ.. కీర్తి సురేష్ కొత్త షోకి తెరలేపింది.  

48

ఈ మధ్య సోషల్ మీడియాలో   రెచ్చిపోతోంది కీర్తి సురేష్. హాట్ నెస్ డోస్ ఎప్పటికప్పుడు పెంచేస్తోంది.   అప్పటి వరకూ తనలో దాచి ఉంచిన చిలిపితనాన్ని..  కొంటె కోణాన్ని కొంచెం కొంచెంగా  బయటకు తీస్తోంది బ్యూటీ. ఇప్పటి వరకూ కనిపంచకుండా చాటుగా దాచిన అందాలను అప్పుడప్పుడు ఆరబోస్తోంది.  

58

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రెండు సినిమాల్లో నటిస్తోంది కీర్తీ సురేష్. మెగాస్టార్ బోళా శంకర్ తో పాటు, నేచురల్ స్టార్ నానీ సరసన దసరా సినిమాలో ఆడిపాడబోతోంది. ఒకప్పటి పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను వదిలేసింది బ్యూటీ... ఈ మధ్య హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది. 
 

68

మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తీసురేష్ వెండితెరపై పద్ధతిగా కనిపించేది. సోషల్ మీడియాలో కూడా అంతలా  మితి మీరేది కాదు. ప్రస్తుతం ఆ బంధనాలు తెంచుకుని రెచ్చిపోతోంది బ్యూటీ. హాట్ హాట్ గా కనిపిస్తు.. ఫ్యాన్స్ ను  ఆశ్చర్య పరుస్తోంది. రీసెంట్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేస్తోంది కీర్తి. 

78

మరోవైపు అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి... చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. అటు హీరోయిన్ గా కూడా ఆమె చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో నానీ దసరా సినిమాలో నటిస్తోంది.  మలయాళం, తమిళ్ లో కూడా మంచి ప్రాజెక్ట్స్ తో కీర్తి బిజీ అయిపోయింది. 

88

ప్రస్తుతం  సోషల్ మీడియాపై పూర్తిగా కాన్సంట్రేట్ చేసిన కీర్తి సురేష్. వారంలో రెండు సార్లు అయినా సరే... హాట్ అందాలు ఆరబోస్తూ.. ఇక్కడ కూడా ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకునే ప్లాన్ చేస్తోంది. అందుకే రెగ్యూలర్ గా ఏదో ఒక ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. మొత్తానికి  మహానటి పక్కా కమర్షియల్ అనిపించుకుంటుంది.    

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved