MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోటు బటన్స్ తీసేసిన కాజల్ అగర్వాల్... లేడీ బాస్ లుక్ లో సూపర్ హాట్ గా చందమామ!

కోటు బటన్స్ తీసేసిన కాజల్ అగర్వాల్... లేడీ బాస్ లుక్ లో సూపర్ హాట్ గా చందమామ!

లేడీ బాస్ గెటప్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కాజల్ అగర్వాల్. ఈ టాలీవుడ్ చందమామ క్లాసీ బట్టల్లో హాట్ లుక్ ఇచ్చింది. కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 17 2023, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kajal Aggarwal

Kajal Aggarwal

లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు తేజా ఆమెను పరిశ్రమకు పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆడలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో మొదటి హిట్ అందుకుంది. మగధీర మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యారు.

25

 మగధీర అనంతరం కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయ్యారు. టాప్ స్టార్స్ పక్కన నటించారు. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు. 


 

35

కెరీర్ స్వింగ్ లో ఉండగానే కాజల్ వివాహం చేసుకున్నారు. 2020 అక్టోబర్ నెలలో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెళ్ళికి ముందు ఒప్పుకున్న భారతీయుడు 2 మూవీ పూర్తి చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

45
Kajal Aggarwal

Kajal Aggarwal


కాజల్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ భగవంత్ కేసరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. కెరీర్లో ఫస్ట్ టైం ఆమె బాలయ్యతో జతకడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తుంది. 


 

55


ఇటీవల కాజల్ బాలీవుడ్ మీద ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో విలువలు, నైతికత లేదన్నారు. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ సౌత్ పరిశ్రమ ఆదరించింది అన్నారు. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమల్లో మంచి వాతావరణం ఉంది. అందుకే అక్కడ గొప్ప చిత్రాలు, నటులు, టెక్నిషియన్స్ తయారవుతున్నారని అన్నారు. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఇదే అభిప్రాయం వెల్లడించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved