చీర కట్టులో పద్దతిగా హెబ్బా పటేల్, కొంగుచాటున అందాలన్నీ దాచేసిన బ్యూటీ..
చీరకట్టులో పద్దతిగా మెరిసిపోతోంది హెబ్బా పటేల్. ఏమాత్రం అందాలు కనిపించకుండా కొంగు చాటునదాచేసుకుంది. తాజాగా హెబ్బా చేసిన ఫోటో షూట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఎప్పుడూ హాట్ షోనేనా.. కాస్త పద్దతిగా కనిపిస్తే ఎలా ఉంటుంది అని అనుకుందో ఏమో.. హెబ్బా పటేల్.. అదరిపోయేలా క్లాసిక్ లుక్ లో మెరిసిపోయింది. నిండుగా చీరకట్టుకుని.. అద్భుతంలా మెరిసింది.
ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తోంది హెబ్బా పటేల్. అయితే ఇంతకు ముందు చీరకట్టులో అందాల ఆరబోతలు ఎక్కువగా ఉండేవి. స్లీవ్ లెస్ జాకెట్, సొగసులు బయట పడేలా పలుచటి చీరలు.. నడుమందాలు కనిపించేలా చాలీ చాలని చీరలతో మంటలు పుట్టించేది హెబ్బా. కాని ఇప్పుడు అలా కాదు. పద్దతిగా నిండుగా కనిపిస్తోంది.
కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెప్పుకుంది హెబా పటేల్ . టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో రచ్చ చేసింది. రాజ్ తరుణ్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆడియెన్స్ ను అలరించింది.
కాని మెనిఛాయతో మెస్మరైజ్ చేస్తోంది బ్యూటీ. లిప్స్ ను క్లోజ్ గా చూపిస్తూ.. కుర్రాళ్ల మతులు చెడగొడుతుంది. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. యూత్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తతుం ముద్దు గుమ్మ చేతిలో సినిమాలు లేవు మరి.
యంగ్ బ్యూటీకి అప్పట్లో ఆఫర్లు కూడా వరుసగా దక్కాయి. కొన్నాళ్ల పాటు వరుసగా సినిమాల్లో నటిస్తూ.. అలరించినా... పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయింది బ్యూటీ. దాంతో చిన్నగా అవకాశాలు చేజారుతూ వచ్చాయి. తన సినిమా కెరీర్ లో తాను తీసుకున్న నిర్ణయాలే సినిమాలు లేకుండా చేశాయి.
సినిమాల ఒప్పుకునే విషయంలో, కథల విషయంలో, బ్రాండ్ ప్రొడ్యూసర్ల విషయంలో నిర్లక్ష్యం వహించింది నివేదా. దాంతో టాలీవుడ్ లో స్టార్ డమ్ చూడాల్సిన హీరోయిన్ ఎన్ని సినిమాలు చేసినా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఇకప్రస్తుతం వెబ్ సిరీస్ లపై ఆధారపడింది బ్యూటీ. వెబ్ మూవీస్ లో వరుసగా ఆఫర్లు వస్తుండటంతో.. అటువైపుగా అడుగులు వేస్తోంది. స్టార్స్ సైతం వెబ్ మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో.. హెబ్బా పటేల్.. ఈఫ్లాట్ ఫామ్ ను బాగా ఉపయోగించుకోవాలి అని చూస్తోంది. మరి ఇందులో అయినా స్టార్ గా ఎదుగుతుందా చూడాలి.