MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 16 ఏళ్లకే హీరోయిన్ అయిన హన్సికకు అమ్మ హార్మోన్స్ ఇంజక్షన్ ఇచ్చిందా... క్లారిటీ ఇచ్చిన స్టార్ లేడీ!

16 ఏళ్లకే హీరోయిన్ అయిన హన్సికకు అమ్మ హార్మోన్స్ ఇంజక్షన్ ఇచ్చిందా... క్లారిటీ ఇచ్చిన స్టార్ లేడీ!

హన్సిక మోత్వానీపై ఓ రూమర్ చాలా కాలంగా ఉంది. తక్కువ వయసులోనే హీరోయిన్ అయ్యేందుకు ఆమె హార్మోన్స్ ఇంజక్షన్ తీసుకున్నారనే వాదన ఉంది. దీనిపై హన్సిక స్పందించారు.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 07 2023, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హన్సిక మోత్వానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. హవా, కోయీ మిల్ గయా, జాగో  చిత్రాల్లో ఆమె నటించింది. జస్ట్ ఓ నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ హన్సికను హీరోయిన్ గా పరిచయం చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2007లో విడుదలైన దేశముదురు మంచి విజయం సాధించింది. అల్లు అర్జున్ హీరోగా నటించాడు. దాంతో హన్సికకు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ పక్కన జతకట్టింది. అనంతరం కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. 

 

36

కోలీవుడ్ లో హన్సిక స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. కొన్నాళ్లుగా ఆమె తమిళంలోనే ఎక్కువగా చిత్రాలు చేస్తుంది. కోలీవుడ్ మన్మధుడు శింబుతో ప్రేమాయణం నడిపింది. పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. అయితే బ్రేకప్ చెప్పుకున్నారు. 

46

కాగా దేశముదురు మూవీ చేసే నాటికి హన్సిక వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. 1991లో జన్మించిన హన్సిక టీనేజ్ లోనే హీరోయిన్ అయ్యారు. వయసు పెద్దదిగా కనిపించేందుకు, ఫిజిక్ కూడా పెరిగేందుకు ఆమె హార్మోన్స్ ఇంజక్షన్ తీసుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది. 
 

56

హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్. ఆమె కూతురిని హీరోయిన్ చేసేందుకు హార్మోన్స్ ఇంజక్షన్స్ కూతురికి ఇచ్చారని గతంలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై హన్సిక స్వయంగా స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమే అని స్పష్టత ఇచ్చారు. 

 

66
hansika motwani

hansika motwani

ఈ రూమర్ నన్ను అంతగా భాధించలేదు. అయితే అమ్మ చాలా వేదనకు గురైంది. ఆమెను మేము ఓదార్చాము. ఒకరి వ్యక్తిగత జీవితంపై నిరాధార కథనాలు రాయడం సరికాదు, అని ఆమె అన్నారు. తాను ఎలాంటి హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. 

 

మారిపోయిన సమంత, కారణం అదేనా... అయితే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaishnavi Sony: ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న తెలంగాణ పిల్ల, మరో నాగదుర్గ కానుందా?
Recommended image2
Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Recommended image3
Toxic Release Date: ఆడియెన్స్ కి టాక్సిక్‌ టీమ్‌ కండీషన్స్.. వీళ్లు సినిమా చూడకూడదు, వీడియో మైండ్ బ్లోయింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved