షాకింగ్: అంజలి ఏంటి మరీ ఇలా మారిపోయింది? గుర్తు పట్టలేం
బొద్దుగా ఉంటే అందమా..లేక స్లిమ్ గా ఉందమా అనేది సినీ పరిశ్రమలో చాలా కాలంగా హీరోయిన్సా ఎదుర్కొంటున్న సమస్యే. దానికి తోడు కొందరు హీరోయిన్లు తన శరీర రీత్యా బేసిగ్గా కొంచెం బొద్దుగానే కనిపిస్తారు. దాంతో ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు ఏమాత్రం కేర్ తీసుకోకపోయినా లుక్ తేడా కొట్టేస్తుంది. అలాంటి హీరోయిన్లలో అంజలి కూడా ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి అంజలి కాస్తంత బొద్దుగానే కనిపిస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘గీతాంజలి’ లాంటి హిట్ సినిమాల్లో కూడా అంజలి కొంచెం లావుగానే కనపడింది. ఈ సినిమాల తర్వాత అంజలి మరీ లావుగా తయారైంది. ఆమె చాలా ఎబ్బెట్టుగా కనిపించింది. దీంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఐతే కొన్ని కాలంగా అంజలిలో మార్పు కనిపిస్తోంది. జిమ్, ఫిట్నెస్ ట్రైనర్స్, ఆహారపు అలవాట్లుతో ఆమె అదనపు క్యాలరీలు తగ్గించుకుంటోంది. అయితే మరీ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఆమె రూపం చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోలను మీరూ చూడండి.

అంజలి కెరీర్ ఆరంభం నుంచి బొద్దుగానే కనిపిస్తోంది. ఎప్పుడూ కూడా బరువు తగ్గేప్రయత్నమే చేయలేదు.

తమిళ ప్రేక్షకులకు కొంచెం నిండుగా ఉంటేనే ఇష్టం. వాళ్ల అభిరుచికి తగ్గట్లే బొద్దుగా కనిపించేది అంజలి
ఎప్పుడూ.

ఆమెకు వచ్చే పాత్రలు కూడా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ కావడంతో షేపులు మార్చుకోవాల్సిన అవసరం పెద్దగా
లేకపోయింది.

కానీ కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఆమె ఒక్కసారిగా తన శరీరంపై దృష్టి పెట్టింది. రూపం
మార్చేసింది.

అంజలి కృషి గట్టిగానే చేసింది. అది ఫలించి ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయిందామె.

తాజాగా అంజలి తీసుకున్న సెల్ఫీ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అవి చూసి జనాలు షాకైపోతున్నారు.

ఓవరాల్ గా బాడీలో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు ఈమె అంజలియేనా అన్న సందేహం కలుగుతోంది.

ముఖ్యంగా నడుం భాగంలో వచ్చిన మార్పు మరింత షాకిచ్చే విషయమే. ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

మొత్తానికి అంజలి కెరీర్ ముగిసిందనుకుంటున్న టైంలో మేలుకుంది. ఇంత మార్పు చూపించడం ఆశ్చర్యకరం.

చాన్నాళ్ల తర్వాత తెలుగులో ‘గీతాంజలి’ సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అంజలి.. ఆ చిత్రం కోసమే ఇంతలా
సన్నబడింది అంటున్నారు.

అదేం లేదు క్యాజువల్ గానే మార్పు చూపిస్తోంది అంటున్నారు కొందరు.. కారణమేదైనా ఈ మార్పు మాత్రం
మంచికే అనడంలో సందేహం లేదు.

వాస్తవానికి అంజలి తన తొలి చిత్రం నుండి తన ఇటీవలి చిత్రం వరకు అదే రూపాన్ని కొనసాగిస్తోంది, ఆమె రూపంలో మార్పులు కనిపించలేదు.

ఈ రోజుల్లో ఆమె తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది . చబ్బీ గా ఉండటమే అక్కడ ఉన్నంతలో ఆఫర్స్
తెచ్చిపెట్టింది.

అయితే ఆమె నటన చూసి కోలీవుడ్ చిత్రనిర్మాతలు ఆమెకు ఆకర్షణీయమైన పాత్రల కంటే తన నటనకు
సంబంధించిన పాత్రలను మాత్రమే ఇస్తున్నారు

ఈ క్రమంలో చాలా కాలం అంజలి తన బరువు తగ్గడం గురించి ఆలోచించలేదు. కానీ ఇటీవల అంజలి చిత్రాలు
ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.

అంజలి ఇప్పుడు తన స్లిమ్ మరియు సెక్సీ లుక్‌లో సిజ్లింగ్ హాట్‌గా కనిపిస్తోంది.

ఈ క్రమంలో అంజలి తన బరువును తగ్గించడానికి కారణం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

‘జర్నీ’ నటి దీని గురించి గట్టిగా పెదవి విప్పినప్పటికీ, చాలా స్పెక్యులేషన్స్ ,ఊహాగానాలు పరిశ్రమలో రౌండ్లు
వేస్తున్నాయి.

ఆమె ఆఫర్స్ విషయానికి వస్తే ఈ నటికి ‘గీతాంజలి 2’ సినిమా తప్ప చాలా అవకాశాలు లేవు

కాబట్టి, ఆమె తన బరువును కోల్పోయిందని మరియు కొన్ని ఆకర్షణీయమైన పాత్రలను పట్టుకోవటానికి హాట్ గా
తయారై ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.