తడిసిన బట్టలో అమలాపాల్ ఫొటో షూట్... ఫ్రేమ్ కొంచెం క్రిందకు జరిపి ఉంటే ఘోరమైపోయేది!
అమలపాల్ ఫుల్ గా చిల్ అవుతున్నారు. ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.

Amala Paul
హీరోయిన్ అమలాపాల్ అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బికినీలో కూడా నిర్మొహమాటంగా పరువాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ భామ. తడిసిన బట్టలో ఫోటో షూట్ చేసింది.
Amala Paul
అమలాపాల్ బట్టలు ముద్దగా తడిసిపోయాయి. ఈ క్రమంలో అందాలు బహిర్గతమయ్యాయి. ఫ్రేమ్ కొంచెం పైకి ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అమలాపాల్ అందాలకు ఘోరాలు జరిగిపోయేవి. ఇక నెటిజన్స్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Amala Paul
బెజవాడ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అమలాపాల్. అనంతరం రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్ట్స్ తో జతకట్టే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ మధ్య ఆమె చిత్రంతో అమలాపాల్ సంచలనం రేపారు. పూర్తి నగ్నంగా నటించి తన గట్స్ ఏమిటో నిరూపించుకున్నారు. ఆమె తెలుగు తమిళ భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది.
Amala Paul
అలాగే యాంథాలజీ సిరీస్ పిట్టకథలు లో మరోసారి బోల్డ్ రోల్ చేసింది. నటిగా అమలాపాల్ ఫుల్ బిజీగా ఉన్నారు. వెబ్ సిరీస్లు, సినిమాలతో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం అమలాపాల్ చేతిలో ఐదారు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Amala Paul
కాగా క్రిస్టియన్ అయిన అమలా పాల్ కి కేరళలోని ఓ దేవాలయంలో చేదు అనుభవం ఎదురైందట. ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి అమలాపాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారట. మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మీరు ఆలయంలోకి ప్రవేశించరాదని అధికారులు ఆమెకు తెలియజేశారట. తిరువైరానికులం మహాదేవ ఆలయంలో తనకు జరిగిన పరాభవాన్ని అమలా పాల్ ఆలయ సందర్శన రిజిస్టర్ లో నమోదు చేసింది.
Amala Paul
అమలాపాల్ గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకున్న ఆమె 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న అమలాపాల్ పై ఎఫైర్, పెళ్లి రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. 31 ఏళ్ల ఈ యంగ్ బ్యూటీ కెరీర్లో బిజీగా ఉన్నారు.
Amala Paul
అమలపాల్ ఫుల్ గా చిల్ అవుతున్నారు. ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.