MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నగ్నంగా మడ్ బాత్... సోషల్ మీడియాలో సంచలనంగా హాట్ హీరోయిన్ ఫోటో!

నగ్నంగా మడ్ బాత్... సోషల్ మీడియాలో సంచలనంగా హాట్ హీరోయిన్ ఫోటో!

తెలుగు ప్రేక్షకులకు ఊర్వశి రతెలా అంతగా పరిచయం లేని పేరు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి ఊర్వశి సుపరిచితురాలే. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఊర్వశి రతెలా.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 15 2021, 08:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశి మిస్ దివా 2015 టైటిల్ అందుకున్నారు. అదే ఏడాది ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ కోసం భారత్ తరపున పోటీపడ్డారు.

211
అందమైన శారీరక ఆకృతి, కొలతలతో అందానికి చిరునామాగా ఉండే ఊర్వశి రతెలా గ్లామర్ ని ఎంత పొగిడినా తక్కువే. ఈ బార్బీ గర్ల్ సోషల్ మీడియా పోస్ట్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటాయి.

311
ఇంస్టాగ్రామ్ లో తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది ఊర్వశి. టూపీస్ బికినీలలో, కురచ దుస్తులలో అంగాంగ సౌందర్యం చూపిస్తూ ఊర్వశి చేసే ఫోటో షూట్స్ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.

411
ఊర్వశి ఫోటో షూట్ చేశారంటే క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏకంగా ఆమెకు ఇంస్టాగ్రామ్ 37 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ , ఫాలోయింగ్ ఏమిటో.

511
మరి తన అందానికి చర్మ సౌందర్యానికి గల కారణం, దాని వెనకున్న రహస్యం ఏమిటో ఫ్యాన్స్ తో పంచుకుంది ఊర్వశి. బాలేరిక్ బీచ్ లో దొరికే మట్టితో స్నానం చేస్తే అందం ఆరోగ్యం అని చెబుతుంది.

611
క్లియోపాత్ర కూడా ఈ మడ్ బాత్ చేసేవారని, రోమన్ దేవతల సౌందర్య రహస్యం ఇదేనంటూ మడ్ బాత్ ఎంత విశిష్టమైనదో తెలియజేసింది.

711
ఆ సంగతి అలా ఉంచితే మడ్ బాత్ పేరుతో ఊర్వశి నగ్నంగా దర్శనం ఇచ్చారు. టాప్ తీసేసి ఒంటి నిండా మట్టిపూసుకొని దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.

811
ఇక బ్లాక్ రోజ్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ తెలుగు, హిందీ బాషలలో విడుదల కానుంది.

911
ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్
1011
ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్
1111
ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

ఊర్వశి రతెలా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image2
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image3
Rajasekhar: అందుకే నాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్తారు.. క్లారిటీ ఇచ్చేసిన రాజశేఖర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved