MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బుల్లితెర ఎంట్రీకి సిద్ధమైన మిల్కీ బ్యూటీ తమన్నా... షో ఏమిటో తెలిస్తే నోరు ఊరాల్సిందే!

బుల్లితెర ఎంట్రీకి సిద్ధమైన మిల్కీ బ్యూటీ తమన్నా... షో ఏమిటో తెలిస్తే నోరు ఊరాల్సిందే!

బిగ్ స్క్రీన్ కి ఏమాత్రం తగ్గని ఫేమ్, రెమ్యూనరేషన్ బుల్లితెర మీద కూడా స్టార్స్ అందుకుంటున్నారు. గతంలో పోల్చితే బుల్లితెర మార్కెట్ భారీగా విస్తరించింది. నాగ్, ఎన్టీఆర్, చిరు వంటి స్టార్స్ కూడా బుల్లితెర వ్యాఖ్యాతలుగా మారిన విషయం తెలిసిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 15 2021, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మిల్కీ బ్యూటీ తమన్నా సైతం బుల్లితెర ఎంట్రీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. దాదాపు దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా వెండితెరపై వెలుగుతున్నారు తమన్నా.

26
టాలీవుడ్ లో అందరు టాప్ స్టార్స్ తో కలిసి నటించిన ఆమె బాహుబలి లాంటి ఎపిక్ మూవీలో హీరోయిన్ గా చేశారు. హిందీలో కూడా చిత్రాలు చేసినా తమన్నా తెలుగు, తమిళ బాషలలో ఎక్కువగా చిత్రాలు చేశారు.

36
ఇక కాలానికి అనుగుణంగా మారుతూ డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిజిటల్ సిరీస్ లు లెవెన్త్ హవర్, నవంబర్ స్టోరీ విడుదల కావడం జరిగింది. నవంబర్ స్టోరీ మంచి ఆదరణ అందుకోగా, తమన్నా నటనకు ప్రశంసలు దక్కాయి.

46
కాగా బుల్లితెర ఎంట్రీకి కూడా తమన్నా సిద్ధం అయ్యారట. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయట . ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం కానున్న వంటల ప్రోగ్రాంకి తమన్నా జడ్జిగా వ్యవహరించనున్నారట.

56
తమన్నా బుల్లితెర ఎంట్రీతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమాల కోసం ఎదురు చూడకుండా, ప్రతివారం తమన్నా గ్లామర్ చూసి మురిసిపోవచ్చు.

66
మరోవైపు తమన్నా తెలుగులో ఎఫ్3, సీటీమార్, మ్యాస్ట్రో చిత్రాలతో పాటు గుర్తుందా శీతాకాలం అనే మూవీలో నటిస్తున్నారు. తమన్నా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది తమన్నా.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
మైత్రీ మూవీ మేకర్స్‌తో రిషబ్ శెట్టి డీల్.. నిర్మాతగా స్టార్ హీరో భార్య ప్రగతి..?
Recommended image2
Tovino Thomas: నేను ప్రెజర్‌ తీసుకోలేను.. తెలుగు సినిమాలు చేయకపోవడంపై టొవినో థామస్‌ క్రేజీ కామెంట్‌
Recommended image3
Ramayana Teaser: రామాయణం టీజర్‌ లో సర్ప్రైజ్, ఏం చూపించబోతున్నారో తెలుసా ? రాముడు, సీత, రావణుడి ఫస్ట్ లుక్ సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved